హెల్త్ టిప్స్

చింత గింజ‌ల‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఐఐటీ రూర్కీకి చెందిన బయో టెక్నాల‌జీ విభాగం ప్రొఫెస‌ర్లు చింత గింజ‌ల్లో అద్భుత‌మైన యాంటీ వైర‌ల్ à°²‌క్ష‌ణాలు ఉంటాయని తేల్చారు&period; దీంతో చికున్ గున్యా వంటి వ్యాధుల‌ను à°¤‌గ్గించ‌à°µ‌చ్చ‌ని తెలిపారు&period; సైంటిస్టులు ఎప్పుడో చింత గింజ‌లపై à°ª‌రిశోధ‌à°¨ చేసి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు&period; అయితే నిజానికి చింత పండే కాదు&comma; గింజ‌ల్లోనూ ఎన్నో అద్భుత‌మైన ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; వాటితో à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; చింత గింజ‌à°² à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3203 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;tamarind-seeds-1024x503&period;jpg" alt&equals;"health benefits of tamarind seeds " width&equals;"696" height&equals;"342" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చింత గింజ‌à°² పొడితో దంతాల‌ను తోముకుంటే దంతాలు&comma; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; దంత క్ష‌యం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దంతాలు&comma; చిగుళ్లు శుభ్ర‌à°®‌వుతాయి&period; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చింత గింజ‌à°² పొడిని కొద్దిగా తీసుకుని దాన్ని నీటిలో క‌లిపి తాగితే అజీర్ణ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; బైల్ ఉత్ప‌త్తి ఎక్కువ‌గా జ‌రుగుతుంది&period; ఈ గింజ‌ల్లో డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; క‌నుక కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; అలాగే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; చింత గింజ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాలు కూడా ఉంటాయి&period; ఇవి చ‌ర్మ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను à°¤‌గ్గిస్తాయి&period; పేగులు&comma; మూత్రాశ‌à°¯ ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¡‌యాబెటిస్‌తో బాధ à°ª‌డుతున్న వారికి చింత గింజ‌లు మేలు చేస్తాయి&period; ఇవి ఇన్సులిన్‌ను ఉత్ప‌త్తి చేసేలా క్లోమ గ్రంథిని ప్రోత్స‌హిస్తాయి&period; చింత గింజ‌à°² పొడిని నీటిలో క‌లిపి రోజూ తాగ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; చింత గింజ‌ల్లో పొటాషియం అధికంగా ఉంటుంది&period; అందువ‌ల్ల హైబీపీ à°¤‌గ్గుతుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts