Honey : రోజుకు 4 సార్లు.. తేనెను ఇలా తీసుకోవాలి.. అస‌లు ఎలాంటి రోగ‌మైనా పారిపోవాల్సిందే..

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey &colon; ఆయుర్వేదంలో ఎన్నో మూలిక‌à°²‌కు&comma; మొక్క‌à°²‌కు ప్రాధాన్య‌à°¤ క‌ల్పించారు&period; à°®‌à°¨ చుట్టూ ఉండే à°ª‌à°°à°¿à°¸‌రాల్లో అనేక మొక్క‌లు పెరుగుతుంటాయి&period; అవి ఏదో ఒక à°°‌కంగా à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతూనే ఉంటాయి&period; కానీ వాటి గురించి à°®‌à°¨‌కు తెలియ‌దు&period; అలాగే à°®‌నం నిత్యం వాడే తేనె కూడా à°®‌à°¨‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తుంది&period; అయితే దీని ద్వారా ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే దీన్ని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియ‌దు&period; దీన్ని ఒక à°ª‌ద్ధ‌తి ప్ర‌కారం తీసుకోవాల్సి ఉంటుంది&period; తేనెను రోజూ ఒక క్ర‌à°®‌à°¬‌ద్ధ‌మైన విధానంలో తీసుకుంటే దాంతో ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; ఇక తేనెను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెను రోజుకు 4 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది&period; ఒక్కోసారికి 2 టీస్పూన్ల తేనెను తీసుకోవాలి&period; ముందుగా ఒక టీస్పూన్ తేనెను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ మింగాలి&period; ఆ à°¸‌à°®‌యంలో తేనె గొంతుకు తాకాలి&period; ఈ విధంగా రెండో సారి కూడా ఇంకో స్పూన్ తీసుకోవాలి&period; ఇలా ఒక‌సారికి 2 టీస్పూన్ల తేనెను తీసుకున్న à°¤‌రువాత మిగిలిన 3 సార్లు కూడా ఇలాగే తీసుకోవాలి&period; అంటే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఒక‌సారి&comma; à°®‌ధ్యాహ్నం లంచ్ à°¤‌రువాత‌&comma; సాయంత్రం à°¸‌à°®‌యంలో&comma; రాత్రి నిద్ర‌కు ముందు&period;&period; ఇలా మొత్తం రోజుకు 4 సార్లు తేనెను తీసుకోవాలి&period; à°¤‌à°¡‌à°µ‌కు 2 టీస్పూన్ల చొప్పున చ‌ప్ప‌రిస్తూ తినాలి&period; ఇలా తేనెను తీసుకుంటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24707" aria-describedby&equals;"caption-attachment-24707" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24707 size-full" title&equals;"Honey &colon; రోజుకు 4 సార్లు&period;&period; తేనెను ఇలా తీసుకోవాలి&period;&period; అస‌లు ఎలాంటి రోగ‌మైనా పారిపోవాల్సిందే&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;honey&period;jpg" alt&equals;"how to take Honey what is the best method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24707" class&equals;"wp-caption-text">Honey<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెను పైన చెప్పిన విధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా తేనెను గొంతుకు తాకుతూ తీసుకుంటాం క‌నుక గొంతు à°¸‌à°®‌స్య‌లు ఏవీ ఉండ‌వు&period; గొంతులో నొప్పి&comma; మంట‌&comma; à°¦‌గ్గు&comma; ఇర్రిటేష‌న్ వంటివ‌న్నీ à°¤‌గ్గుతాయి&period; ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం మొత్తం క‌రిగిపోతుంది&period; ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period; à°¦‌గ్గు&comma; ఆస్త‌మా వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; అలాగే తేనెను ఇలా తీసుకుంటే అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¶‌రీరంలో ఉండే కొవ్వు క‌రిగిపోతుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period; మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు&comma; à°ª‌గుళ్లు ఉండ‌వు&period; శిరోజాలు కూడా కాంతివంతంగా మారుతాయి&period; జుట్టు దృఢంగా&comma; ఆరోగ్యంగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెను తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు ఉత్తేజంగా మారుతుంది&period; ఏకాగ్ర‌à°¤‌&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతాయి&period; చిన్నారుల్లో మెద‌డు విక‌సిస్తుంది&period; చ‌దువుల్లో రాణిస్తారు&period; ఉత్సాహంగా మారుతారు&period; తెలివితేట‌లు పెరుగుతాయి&period; అలాగే గాయాలు&comma; పుండ్లు మానుతాయి&period; అల్స‌ర్లు à°¤‌గ్గుతాయి&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌తారు&period; సైనస్ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; దంతాలు&comma; చిగుళ్లు దృఢంగా&comma; ఆరోగ్యంగా మారుతాయి&period; చ‌ర్మం మృదువుగా మారుతుంది&period; గ‌జ్జి&comma; తామ‌à°°&comma; దుర‌à°¦‌లు ఉండ‌వు&period; అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటారు&period; చురుగ్గా à°ª‌నిచేస్తారు&period; అల‌à°¸‌ట‌&comma; నీర‌సం ఉండ‌వు&period; క‌నుక తేనెను పైన తెలిపిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts