Idiyappam : కేర‌ళ స్పెష‌ల్ ఇడియ‌ప్పం.. త‌యారీ ఇలా.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Idiyappam &colon; సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వివిధ à°°‌కాల ఆహారాల‌ను తింటుంటారు&period; ఇడ్లీలు&comma; దోశ‌లు&comma; ఊత‌ప్పం&comma; చ‌పాతీ ఇలా వివిద à°°‌కాలైన ఆహారాల‌ను ఉద‌యం అల్పాహారంగా తింటుంటారు&period; అయితే ఇలా ఉద‌యం తినే అల్పాహారాల్లో ఇడియ‌ప్పం కూడా ఒక‌టి&period; దీన్ని à°¤‌మిళ‌నాడు&comma; కేర‌à°³ à°¤‌దిత‌à°° రాష్ట్రాల్లో ఎక్కువ‌గా తింటుంటారు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా దీన్ని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; దీన్ని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఇడియ‌ప్పంను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడియ‌ప్పం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24710" aria-describedby&equals;"caption-attachment-24710" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24710 size-full" title&equals;"Idiyappam &colon; కేర‌à°³ స్పెష‌ల్ ఇడియ‌ప్పం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; ఒక్క‌సారి తింటే à°®‌ళ్లీ à°®‌ళ్లీ కావాలంటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;idiyappam&period;jpg" alt&equals;"Idiyappam recipe in telugu very tasty and healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24710" class&equals;"wp-caption-text">Idiyappam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడియ‌ప్పంను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక క‌ప్పు నీళ్ల‌లో ఉప్పు వేసి à°®‌రిగించాలి&period; à°¤‌రువాత దాన్ని దించి అందులోకి బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేస్తూ క‌à°²‌పాలి&period; చిన్న ఉండ‌లు క‌ట్టినా à°¤‌రువాత చేత్తో మెదుపుతూ పిండిని మెత్త‌గా క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ ముద్ద‌ను à°®‌à°¨ కారప్పూస గిద్ద‌ల్లో పెట్టాలి&period; ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక్కో రేకులో నెయ్యి రాసి దాని మీద à°ª‌లుచ‌గా కొబ్బ‌à°°à°¿ తురుము చ‌ల్లాలి&period; ఆపైన కారప్పూస గిద్ద‌ల్లో ఉన్న బియ్యం పిండిని కారప్పూస చ‌క్రంలా గుండ్రంగా à°µ‌త్తాలి&period; ఆపైన à°®‌ళ్లీ ఒక్కోదాని మీద కాస్త కొబ్బ‌à°°à°¿ తురుము చ‌ల్లాలి&period; ఇలాగే అన్ని రేకుల్లో à°µ‌త్తి ఇడ్లీ కుక్క‌ర్‌లో పెట్టి ఇడ్లీల మాదిరిగానే ఉడికించి తీయాలి&period; రైస్ సేమ్యాలా ఉండే ఇడియప్పం రెడీ అవుతుంది&period; వీటిని తీసి ఏదైనా à°®‌సాలా కూర‌తో తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; ఒక్క‌సారి తింటే à°®‌ళ్లీ à°®‌ళ్లీ చేసుకుంటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts