Idli And Dosa : బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఇడ్లీ, దోశ‌నే మంచివ‌ట‌.. కానీ..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Idli And Dosa &colon; రోజూ ఉద‌యాన్నే చాలా మంది అనేక à°°‌కాల బ్రేక్‌ఫాస్ట్‌à°²‌ను చేస్తుంటారు&period; కొంద‌రికి టైం ఉండ‌క‌పోవ‌డం à°µ‌ల్ల à°¬‌à°¯‌ట పండ్ల‌పై లేదా హోట‌ల్స్‌లో టిఫిన్ తింటుంటారు&period; ఇంకొంద‌రు ఇంట్లోనే టిఫిన్ à°¤‌యారు చేసి తింటారు&period; చాలా మంది ఇడ్లీ&comma; దోశ వంటివి తింటుంటారు&period; అయితే డైటిషియ‌న్లు చెబుతున్న ప్ర‌కారం అన్ని టిఫిన్ల‌లోకెల్లా ఇడ్లీ&comma; దోశ మంచివ‌ని వారు అంటున్నారు&period; షుగ‌ర్‌&comma; అధిక à°¬‌రువు&comma; కొలెస్ట్రాల్ వంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఇడ్లీ&comma; దోశ‌à°²‌ను తింటే మేలు జ‌రుగ‌తుంద‌ని అంటున్నారు&period; అయితే వాటిని బియ్యం పిండితో à°¤‌యారు చేయ‌కూడ‌దు&period; అవును à°®‌à°°à°¿&period;&period; అక్క‌డే ఉంది అస‌లు విష‌యం&period; ఇంత‌కీ అస‌లు డైటిషియ‌న్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ&comma; దోశ మంచివే&period; కానీ వాటిని బియ్యం పిండితో కాకుండా రాగులు&comma; జొన్న‌లు&comma; à°¸‌జ్జ‌లు&comma; కొర్ర‌లు&comma; అరికెలు వంటి చిరుధాన్యాల‌తో à°¤‌యారు చేయాల‌ట‌&period; అప్పుడే అవి à°®‌à°¨‌కు మేలు చేస్తాయ‌ని డైటిషియ‌న్లు చెబుతున్నారు&period; ఇలా చిరుధాన్యాల‌తో à°¤‌యారు చేసిన టిఫిన్ల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచికి రుచి&comma; ఆరోగ్యానికి ఆరోగ్యం పొంద‌à°µ‌చ్చ‌ని వారు అంటున్నారు&period; అయితే ఈ టిఫిన్ల‌లోకి చ‌ట్నీల‌ను à°¤‌యారు చేసి తిన‌డం కూడా ముఖ్య‌మే&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47580" aria-describedby&equals;"caption-attachment-47580" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47580 size-full" title&equals;"Idli And Dosa &colon; బ్రేక్‌ఫాస్ట్‌à°²‌లో ఇడ్లీ&comma; దోశ‌నే మంచివ‌ట‌&period;&period; కానీ&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;idli-and-dosa&period;jpg" alt&equals;"Idli And Dosa are the better breakfast options when you made them with millets" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47580" class&equals;"wp-caption-text">Idli And Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరు ధాన్యాల‌తో à°¤‌యారు చేసే టిఫిన్ల‌కు చ‌ట్నీని à°ª‌చ్చి కొబ్బ‌రితో చేసి తినాల‌ని వారు చెబుతున్నారు&period; టిఫిన్ విష‌యానికి à°µ‌స్తే చాలా మంది à°ª‌ల్లీల‌తో చేసిన చ‌ట్నీల‌ను తింటారు&period; అలా కాకుండా à°ª‌చ్చి కొబ్బ‌రితో చేసిన చ‌ట్నీ తింటే మంచిద‌ని వారు అంటున్నారు&period; ఇది అయితే పోష‌కాలు à°²‌భిస్తాయి&comma; కొవ్వు à°¤‌క్కువ‌గా ఉంటుంద‌ని&comma; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంద‌ని అంటున్నారు&period; అలాగే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; క‌నుక ఈ విధంగా రోజూ టిఫిన్ల‌ను à°¤‌యారు చేసి తింటే ఎంతో మేలు జ‌రుగుతుందని&comma; ఓ వైపు టిఫిన్ల‌ను రుచి చూస్తూనే à°®‌రోవైపు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని వారు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts