Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

వ్యాయామాలు చేస్తున్నారా..? అయితే ఫుడ్స్ తినండి..!

Admin by Admin
January 24, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మందికి ఉన్న అనుమానం… వర్కవుట్‌కు ముందు, తర్వాత ఏం తినాలి? వ్యాయామం చేయడానికి సరైన శక్తి అనేది చాలా అవసరం. చేసిన తర్వాత కూడా శక్తి అవసరం. కాబట్టి మంచి స్నాక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ వ్యాయామాలు చేసే వారు ఈ స్నాక్స్ తింటే చాలా మంచిది అంటున్నారు. అవి ఏంటో చూడండి.

కార్డియో: ఈ వ్యాయామాలు చేస్తుంటే… అరగంట ముందు ఒక పెద్ద సైజు పియర్స్‌ను ఒకటిన్నర టీస్పూన్ల తేనెతో కలిపి తింటే గనుక… దాదాపు 150 కేలరీల శక్తి మీకు అందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చేసిన తర్వాత తర్వాత 3/4 కప్పుల చాక్లెట్‌ మిల్క్‌ తాగడంతో పాటుగా ఒక చిన్న అరటి పండు తీసుకుంటే అలసిన కండరాలకు సరైన ప్రోటీన్ దొరుకుతుంది.

if you are doing exercises then take these foods

హిట్‌ క్లాసెస్‌: సర్క్యూట్‌/ఇంటర్వెల్‌ వ్యాయామాలు చేసే వారు… ప్రొటీన్లు, ఫ్యాట్స్‌ ఏమాత్రం లేని రెండు స్లైసుల బ్రౌన్‌ బ్రెడ్‌, పళ్లతో తయారైన జామ్‌తో కలిపి తింటే 160 కేలరీల శక్తి మీకు అందుతుంది. చేసిన తర్వాత తర్వాత కొవ్వులు, ప్రొటీన్‌తో పాటు 171 కేలరీలు సరిపడా ఉండే రెండు టేబుల్‌ స్పూన్ల అవకాడో, 3 టేబుల్‌ స్పూన్ల ష్రెడెడ్‌ చీజ్‌ తినాలి.

వెయిట్‌ ట్రైనింగ్‌: ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠాణీ, చిక్కుళ్లు తింటే 190 కేలరీలు మీకు లభిస్తాయి. నాన్‌ఫ్యాట్‌ యోగర్ట్‌, పావు కప్పు స్ర్టాబెర్రీలు తినాలి. దీన్లో ఉండే 26 గ్రాముల ప్రొటీన్‌ వెయిట్‌ ట్రైనింగ్‌తో అలసిన కండరాలకు మంచి శక్తి లభిస్తుంది.

Tags: exercisesfoods
Previous Post

ఎగ్జామ్స్ టైమ్‌.. పిల్ల‌ల‌కు ఈ ఫుడ్స్ ఇస్తే బెట‌ర్‌..!

Next Post

10 ఏళ్ల సినీ కెరీర్ లో రాశిఖన్నా మిస్ చేసుకున్న సినిమాలు ఇవే!

Related Posts

హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025
lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.