Tea And Coffee : ఖాళీ క‌డుపుతో టీ, కాఫీల‌ను తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tea And Coffee &colon; ఉద‌యం నిద్ర‌లేవ‌గానే చాలా మందికి వ్యాయామం చేసే అల‌వాటు ఉంది&period; వ్యాయామం చేస్తే మాన‌సిక à°®‌రియు శారీర‌క ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే చాలా మందికి టీ&comma; కాఫీల‌ను తాగే అల‌వాటు కూడా ఉంటుంది&period; అయితే à°ª‌à°°‌గ‌డుపున టీ&comma; కాఫీల‌ను తాగితే à°¶‌రీరానికి హాని క‌లుగుతుంది&period; ఈవిష‌యం à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; కానీ మీరు విన్న‌ది నిజ‌మే&period; ఇలా à°ª‌à°°‌గ‌డుపున టీ&comma; కాఫీల‌ను తాగే వారి à°¶‌రీరం అనారోగ్యాల బారిన à°ª‌à°¡à°¿à°¨‌ట్టే&period; à°ª‌à°°‌గ‌డుపున టీ తాగ‌డం à°µ‌ల్ల ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు తలెత్తుతాయి&period; à°ª‌à°°‌గ‌డుపున టీ&comma; కాఫీలను తాగ‌డం à°µ‌ల్ల క‌లిగే అన‌ర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; కేవ‌లం పాలు పోసి à°¤‌యారు చేసిన టీ&comma; కాఫీల‌నే కాదు తాగే టీ ఎటువంటిదైనా à°¸‌రే అంటే గ్రీన్ టీ నుండి బ్లాక్ టీ à°µ‌à°°‌కు ఏ టీ తాగినా à°¸‌రే à°®‌నం అనారోగ్యాల బారిన à°ª‌డాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఉద‌యాన్నే గ్రీన్ టీ తాగితే చాలా మంచిద‌ని భావిస్తారు&period; కానీ ఏ టీ తాగినా à°¸‌రే à°®‌నం ఇబ్బందుల‌కు గురి కావాల్సిందే&period; టీ లో ఉండే à°ª‌దార్థాలు పొట్ట‌లో ఉండే ఆమ్లాలతో క‌లవ‌డం ఎసిడిటీ à°¸‌à°®‌స్య అధికమ‌వుతుంది&period; అలాగే గ్యాస్ à°¸‌à°®‌స్య కూడా తలెత్తుతుంది&period; పాల‌తో చేసిన టీ తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అధిక à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; టీ&comma; కాఫీల‌ను తాగ‌డం à°µ‌ల్ల క‌డుపులో ఎసిడిటీ పెరుగుతుంది&period; ఇది గ్యాస్ ను పెంచుతుంది&period; అలాగే à°®‌à°¨ రక్తంలోకి ప్రవేశించి కొద్ది రోజుల్లోనే à°®‌à°¨ à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది&period; దీంతో హార్ట్ ఎటాక్&comma; లో బీపీ&comma; హై బీపీ à°¸‌à°®‌స్య వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అందుకే ఖాళీ క‌డుపున టీ ని తాగ‌కూడ‌దు&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు అస్స‌లే తీసుకోకూడ‌దు&period; చాలా మంది కొవ్వు à°ª‌దార్థాల‌ను తిన‌డం à°µ‌ల్లే లావు అవుతున్నామ‌ని అనుకుంటారు&period; కానీ ఖాళీ క‌డుపున టీ తాగితే కూడా à°¬‌రువు పెరిగే అవ‌కాశం ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23160" aria-describedby&equals;"caption-attachment-23160" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23160 size-full" title&equals;"Tea And Coffee &colon; ఖాళీ క‌డుపుతో టీ&comma; కాఫీల‌ను తాగుతున్నారా&period;&period; అయితే జాగ్ర‌త్త‌&period;&period; ఎందుకంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;tea-and-coffee&period;jpg" alt&equals;"if you are drinking Tea And Coffee on empty stomach then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23160" class&equals;"wp-caption-text">Tea And Coffee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా టీ ని తాగ‌డం à°µ‌ల్ల నేరుగా జీర్ణ‌వ్య‌వస్థ పై చెడు ప్ర‌భావాన్ని చూపుతుంది&period; à°¶‌రీరంలో మెట‌బాలిజం రేటు కూడా à°¤‌గ్గుతుంది&period; దీని à°µ‌ల్ల పొట్ట పెర‌గ‌డంతో పాటు à°¬‌రువు కూడా పెరుగుతారు&period; లావు అవ్వ‌కూడ‌దు అనుకున్న వారు à°ª‌à°°‌గ‌డుపున టీ ని అస్స‌లు తాగ‌కూడ‌దు&period; పైల్స్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కూడా ఖాళీ క‌డుపున టీ&comma; కాఫీల‌ను తాగ‌కూడ‌దు&period; టీ&comma; కాఫీల‌ను తాగ‌డం à°µ‌ల్ల పైల్స్ à°¸‌à°®‌స్య à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య కూడా à°µ‌స్తుంది&period; నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డే వారు ఖాళీ క‌డుపున టీ ని తాగ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య à°®‌రింత ఎక్కువ‌వుతుంది&period; క‌నుక ఖాళీ క‌డుపున టీ&comma; కాఫీల‌ను తాగ‌డం అనేది మంచి అల‌వాటు కాదు&period; ఈ అల‌వాటు నుండి ఎంత త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌డితే అంత మంచిది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts