Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పేపర్ కప్పుల్లో చాయ్ తాగుతున్నారా? మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు..!

Admin by Admin
January 29, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈరోజుల్లో ఎక్కువ శాతం హోటళ్లలో చాయ్ కోసం పేపర్ కప్పులనే వాడుతున్నారు. వాటినే థర్మాకోల్ కప్పులని కూడా అంటారు. అయితే.. వాటికి పేరు థర్మాకోల్ కప్పులని వచ్చింది కానీ.. వాటిని నిజంగా థర్మాకోల్ తో తయారు చేయడం లేదు. పాలిస్టర్ అనే పదార్థంతో ఆ కప్పులను తయారు చేస్తారు. అవును.. టైటిల్ చదివి మీరు షాక్ అయి ఉండొచ్చు. కానీ.. ఇది నిజం. నూటికి నూరు పాళ్లు నిజం. ఈరోజుల్లో పది మందిలో తొమ్మిది మంది రోజుకు రెండు నుంచి మూడు సార్లు చాయ్ తాగుతారు. ఇంట్లో అయితే ఎలాగూ స్టీల్ గ్లాసులో లేక గాజు కప్పులో ఉంటాయి వాటిలో తాగేస్తారు. కానీ.. బయటికెళ్లినప్పుడు మాత్రం హోటల్ వాళ్లు ఇచ్చిన కప్పుల్లోనే తాగాల్సి ఉంటుంది.

పాలిస్టర్ అంటే మరేదో కాదు.. అది కూడా ఒక రకమైన ప్లాస్టిక్. అంటే.. థర్మాకోల్ పేరుతో అమ్మబడుతున్న ఆ కప్పులు ప్లాస్టిక్ కప్పులే. వేడి వేడి చాయ్ ను ఆ కప్పుల్లో పోయగానే… ఆ కప్పుల్లో ఉండే ప్లాస్టిక్ కణాలు వేడికి కరిగిపోయి టీలో కలుస్తాయట. ఆ చాయ్ ని తాగితే ఇంకేముంది.. ఆ ప్లాస్టిక్ కణాలు డైరెక్ట్ గా శరీరంలోకి వెళ్తాయి. అవే.. రకరకాల రోగాలకు కేంద్ర బిందువు అవుతున్నాయి. అంతే కాదు.. ప్రాణాంతకమైన క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట. ఈ ప్లాస్టిక్ కణాలు కడుపులో చేరడం వల్ల… హార్మోన్ల అసమతుల్యత, దృష్టి లోపాలు, తరుచుగా అలసట చెందడం, చర్మ రోగాలు లాంటి ఎన్నో సమస్యలు వస్తాయట.

if you are drinking tea in paper cups then know this

కప్పుల్లో ఉండే బ్యాక్టీరియా పొట్టలో చేరి లేని పోని సమస్యలను తీసుకువస్తుంది. ఇంకా.. ఈ కప్పులకు ఆర్టిఫిషియల్ వాక్స్ రాస్తారట. చాయ్ ని అందులో పోసినప్పుడు వాక్స్ చాయ్ లో కలిసి కడుపులోకి పోతుంది. అది చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్లను తీసుకొస్తుంది. జీర్ణప్రక్రియ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. చూశారా.. బయట పేపర్ కప్పుల్లో చాయ్ తాగి ఎన్ని రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నామో.

Tags: paper cupstea
Previous Post

చింతగింజలతో ఇన్ని ప్రయోజనాలా?

Next Post

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో రీమేక్ చేసిన ఈ 10 సినిమాలు !

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.