Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ ఒత్తిడి మాయం అవుతుంది..

Admin by Admin
April 10, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒత్తిడి ఈ కాలంలో చాలా సాధారణంగా వినబడుతున్న పదం. కానీ దీని తీవ్రత మాత్రం చాలా ఎక్కువ. చిన్న పిల్లల నుండి యువత, వృద్దులు అనే తేడా లేకుండా జెండర్ తో సంబంధం లేకుండా ఒత్తిడికి గురవుతున్నవారు ఉన్నారు. ఒత్తిడి మానసిక ఆందోళన కలిగించే సమస్య. దీనికి కారణాలు ఏవైనా సరే.. దీని నుండి బయట పడటం చాలా ముఖ్యం. ఒత్తిడితో ఇబ్బంది పడే వారు ఈ కింది 5 చిట్కాలతో దాన్నుండి బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరంలో హర్మోన్ల విడుదల ఒక క్రమ పద్దతిలో ఉంటుంది. దీని వల్ల మానసిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. శరీరాన్ని మనసును చురుగ్గా ఉంచడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వ్యాయామాలు ఎంచుకోవచ్చు.

మానసిక ప్రశాంతత బాగుండాలంటే నచ్చినవాళ్లతో మాట్లాడటం చాలా ముఖ్యం. ఒత్తిడికి కారణం ఏదైనా మనసుకు దగ్గరగా ఉండే వాళ్లతో మాట్లాడితే ఒంటరితనం, ఒత్తిడి క్రమంగా తగ్గుతాయి. మనసు తేలికపడుతుంది. దగ్గరగా ఉన్నవాళ్లు చెప్పే మాటలు కూడా చాలా వరకు తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. చాలామందిలో మానసిక ఒత్తిడికి కారణం టైం మేనేజ్మెంట్ లేకపోవడమే. రోజులో ఎప్పుడూ బిజీగా ఉండేవారు టైం ను మెయింటైన్ చేసుకుంటే చాలావరకు గందరగోళం తగ్గుతుంది. సమయం వారిగా పనులు చేస్తుంటే పనులు పూర్తి కాలేదనే ఆందోళన లేకపోతే ఒత్తిడి కూడా ఉండదు. ఇప్పట్లో చాలామంది తాము ఒత్తిడిలో ఉంటున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు మందకొడిగా ఉంటాయి.

if you are feeling stressed follow these tips

ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎవరికి వారు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. నచ్చిన పని చేయడం. నచ్చిన పుస్తకం చదవడం. నచ్చిన ఆహారం ఆస్వాదించడం. కొద్ది సమయం అయినా నచ్చినట్టు గడపడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే హ్యాపీ హార్మోన్స్ పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడేవాళ్లలో దాదాపు సగం కంటే తక్కువ మంది వైద్యున్ని ఆశ్రయిస్తారు. తమది పెద్ద సమస్య కాదని భావించేవారు కొందరైతే మానసిక సమస్యలకు వైద్యుడిని ఆశ్రయించడం పట్ల విముఖత చూపేవారు కొందరు. కానీ ఒత్తిడిని జయించడానికి ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఆశించిన ఫలితాలు లేకుంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం.

Tags: stress
Previous Post

ఉద్యోగం చేసే మ‌హిళ‌లు గ‌ర్భ‌ధార‌ణ సమ‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

Next Post

PCOS ఉన్న మ‌హిళ‌లు ఏయే ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడదు..

Related Posts

హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!