Heart Attack : ఈ స‌మ‌స్య‌లు మీలో ఉన్నాయా.. అయితే మీకు గుండె పోటు వ‌చ్చే చాన్స్ ఎక్కువే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Attack &colon; ప్ర‌స్తుత కాలంలో à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో గుండె జ‌బ్బులు కూడా ఒక‌టి&period; గుండె జ‌బ్బులు&comma; గుండె పోటు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో à°®‌à°°‌ణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; కొలెస్ట్రాల్&comma; మారిన à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్లు మాత్ర‌మే గుండె ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయ‌ని చాలా మంది భావిస్తారు&period; ఇది నిజ‌మే అయిన‌ప్ప‌టికి ఇత‌à°° కార‌ణాల à°µ‌ల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది&period; à°®‌à°¨ రోజూ వారి జీవితంలో జ‌రిగే అనేక కార‌కాలు à°®‌à°¨ గుండె ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయి&period; ఆహారంతో పాటు గుండె ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేసే ఇత‌à°° కార‌కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది ఎదుర్కొంటున్న ఇత‌à°° à°¸‌à°®‌స్య‌à°²‌ల్లో నిద్ర‌లేమి కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర‌లేమి కార‌ణంగా గుండెపోటు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువగా ఉంటాయి&period; గుండె జ‌బ్బుల‌కు కార‌à°£‌à°®‌య్యే వాటిలో నిద్రలేమి అగ్ర‌స్థానంలో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక రోజూ క‌నీసం 6 నుండి 8 గంట‌à°² పాటు నిద్ర‌పోవాలి&period; దీంతో à°¶‌రీరానికి à°¤‌గినంత విశ్రాంతి à°²‌భించ‌డంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; అలాగే మోనోపాజ్ à°¦‌à°¶‌లో ఉండే స్త్రీల‌ల్లో కూడా గుండె పోటు à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; స్త్రీల‌ల్లో ఉండే హార్మోన్ల‌లల్లో ఈస్ట్రోజ‌న్ ఒక‌టి&period; ఇది à°§‌à°®‌నులల్లో à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌క్ర‌మంగా జ‌à°°‌గ‌డంలో దోహ‌à°¦‌పడుతుంది&period; అదే మోనోపాజ్ à°¦‌à°¶‌లో ఉండే స్త్రీల‌ల్లో ఈస్ట్రోజ‌న్ à°¤‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period; దీని à°µ‌ల్ల à°§‌à°®‌నులు గ‌ట్టి పడి గుండెపోటు à°µ‌చ్చే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; అలాగే à°®‌à°¨ దంతాలు&comma; చిగుళ్ల ఆరోగ్యం కూడా మన గుండె ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38781" aria-describedby&equals;"caption-attachment-38781" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38781 size-full" title&equals;"Heart Attack &colon; ఈ à°¸‌à°®‌స్య‌లు మీలో ఉన్నాయా&period;&period; అయితే మీకు గుండె పోటు à°µ‌చ్చే చాన్స్ ఎక్కువే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;heart-attack&period;jpg" alt&equals;"if you have these problems then you will get Heart Attack " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38781" class&equals;"wp-caption-text">Heart Attack<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దంతాల‌ల్లో&comma; చిగుళ్లల్లో ఉండే బ్యాక్టీరియాలు à°°‌క్తం ద్వారా ప్ర‌à°µ‌హించి గుండెకు చేరుతాయి&period; ఈ బ్యాక్టీరియాలు గుండె క‌à°£‌జాలాన్ని&comma; కండ‌రాల‌ను à°®‌రింత దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంది&period; క‌నుక à°®‌నం à°®‌à°¨ నోటి ఆరోగ్యాన్ని ఎల్ల‌ప్పుడూ à°ª‌à°°à°¿à°°‌క్షించుకుంటూ ఉండాలి&period; అలాగే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; డిఫ్రెష‌న్ వంటి à°¸‌à°®‌స్య‌à°² కార‌ణంగా అధిక à°°‌క్తపోటుతో పాటు à°°‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం&comma; హౄద‌à°¯ స్పంద‌à°¨‌లల్లో మార్పులు రావ‌డం జ‌రుగుతుంది&period; దీంతో గుండెపోటు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే నేటి à°¤‌రుణంలో చాలా మంది రాత్రి వేళళ్లో à°ª‌ని చేస్తున్నారు&period; నైట్ షిప్ట్ లు&comma; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం గుండె ఆరోగ్యంపై తీవ్రమైన చెడు ప్ర‌భావాన్ని చూపిస్తాయి&period; క‌నుక నైట్ షిప్ట్ à°²‌ల్లో à°ª‌ని చేసే వారు à°¤‌à°°‌చూ గుండెకు సంబంధించిన à°ª‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ట్రాఫిక్ జామ్ à°² à°µ‌ల్ల కూడా గుండెపోటు à°µ‌చ్చే అక‌వాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఒత్తిడి&comma; వాహ‌నాల ధ్వ‌నులు&comma; గంట‌à°² కొద్ది ట్రాపిక్ లో చిక్కుకుపోవ‌డం à°µ‌ల్ల గుండెపోటు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక ట్రాఫిక్ లో చిక్కుకున్న వారు విలీనైంత ప్ర‌శాంతంగా ఉండాలి&period; à°¨‌చ్చిన సంగీతాన్ని&comma; పాట‌à°²‌ను వినాలి&period; ఈ విదంగా à°®‌నం రోజూ చేసే à°ª‌నులు కూడా గుండె ఆరోగ్యంపై ప్ర‌భావాన్ని చూపిస్తాయి క‌నుక వీలైనంత à°µ‌à°°‌కు ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డపాల‌ని&comma; చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవాల‌ని అప్పుడే గుండెకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts