హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ఇమ్యూనిటీ ప‌వ‌ర్ రెట్టింప‌వుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సీజ‌న్లు మారే à°¸‌à°®‌యంలో అంద‌రినీ à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ఇత‌à°° శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి&period; దీంతో ఏ à°ª‌ని చేయాల‌నిపించ‌దు&period; చికాకుగా కూడా ఉంటుంది&period; అయితే ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్ ను పెంచుకుంటే ఈ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచేందుకు à°ª‌లు ఆహారాలు à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్నాయి&period; వీటిని తర‌చూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్ రెండింత‌లు పెరుగుతుంది&period; దీంతో à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ఫ్లూ వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా అడ్డుకోవచ్చు&period; ఇక ఈ à°¸‌à°®‌స్య‌లు ఇప్ప‌టికే ఉన్న‌వారు కూడా ఈ వీటిని తింటే ఆయా వ్యాధుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచే ఆ ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది&period; టమాట&comma; బంగాళదుంప వంటి కూరగాయల్లో&comma; నారింజ&comma; నిమ్మ&comma; కమలా&comma; కివి పండ్లలో విటమిన్‌ సి ఉంటుంది&period; శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పునఃనిర్మితం కావడంలో జింక్‌ తోడ్పడుతుంది&period; గుడ్లు&comma; మాసం&comma; పెరుగు&comma; పాలు&comma; బీన్స్‌&comma; సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది&period; ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి&period; ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78794 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;immunity-2&period;jpg" alt&equals;"increase your body immunity by taking these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి&period; దీనిలో ఉండే బీటా కెరోటిన్‌&comma; విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాల‌ ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి&period; వెల్లుల్లిలో ఉండే మినరల్స్‌ బాక్టీరియా&comma; ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి&period; ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు&period; రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది&period; ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది&period; పొటాషియం అధికంగా ఉండే అరటి పండ్లు à°¤‌దిత‌à°° ఆహారాల‌ను తింటున్నా కూడా రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీంతోపాటు à°¶‌రీరానికి ఉత్తేజం&comma; ఉత్సాహం à°²‌భిస్తాయి&period; యాక్టివ్‌గా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts