Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

న‌ల్ల బియ్యంతో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

Admin by Admin
April 7, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనం సాధారణంగా తెల్ల బియ్యం తో అన్నం వండుకుని తింటాము. అయితే నల్ల బియ్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే మరి నల్ల బియ్యం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..?, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండొచ్చు..? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఒక లుక్కేయండి. నల్ల బియ్యంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీనితో బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేట్లు చూసుకుంటుంది ఇలా బరువు తగ్గడానికి నల్ల బియ్యం సహాయం చేస్తుంది.

నల్ల బియ్యం తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. నిపుణులు చేసిన రీసర్చ్ ప్రకారం చూసుకున్నట్లయితే రెటినాల్ డామేజ్ అవకుండా ఇది చూసుకుంటుంది అని తేలింది. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండడంతో మ‌ల‌బ‌ద్ద‌కం వంటి సమస్యలు ఉండవు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు కూడా రాకుండా ఇది చూసుకుంటుంది. ఇలా జీర్ణ సమస్యలను పోగొడుతుంది నల్లబియ్యం .

many wonderful health benefits of black rice

ఆస్తమా ఉన్నవాళ్లు నల్ల బియ్యం తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల బియ్యం తీసుకోవడం వల్ల క్రమంగా ఆస్తమా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల అరగడానికి ఎక్కువ సేపు సమయం పడుతుంది అలాగే షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉండేటట్టు చూసుకుంటుంది. షుగ‌ర్‌ లెవల్స్ పెరగకుండా నల్ల బియ్యం ఉపయోగపడుతుంది. ఇలా నల్ల బియ్యం తో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.

Tags: black rice
Previous Post

జుట్టు, గోర్ల‌ను ఏరోజు క‌ట్ చేసుకుంటే ఎలాంటి ఫ‌లితం వ‌స్తుంది..?

Next Post

ఆరోగ్యం ప‌ట్ల చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!