హెల్త్ టిప్స్

ఫిల్టర్ కాఫీతో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్ గురించి చాలా మందికి తెలియదు&period; తీరు అది వారికి లేదా వారి ఇంట్లో వారికి ఎవరికో ఒక్కరికి వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించి తెలుకోవడానికి ప్రయత్నిస్తారు&period; డయాబెటిస్ అనేది కొందరిలో ఒక్కసారిగా కొట్టొచ్చినట్లు తెలుస్తాయి&period; మరికొందరిలో శరీరంలో కొన్ని లక్షణాలు కనబడ్డా దాన్ని అంత త్వరగా డయబెటిస్ లక్షణాలుగా గుర్తించరు&period; ఇదిలా ఉంటే ఫిల్టర్ కాఫీతో టైప్-2 డయాబెటిస్‌ను దూరం చేయవచ్చని తాజా పరిశోధనలో తేలింది&period; స్వీడన్‌లోని చామర్స్ యూనివర్సిటీ&comma; యూమియా యూనివర్సిటీలు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైప్-2 డయాబెటిస్‌ ముప్పును నివారించడంలో ఫిల్టర్ కాఫీ విశేషంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు&period; కొన్ని రోజులుగా ఫిల్టర్ చేసిన కాఫీని తాగిన వారి రక్తంలోని అణువులను పరీక్షించగా టైప్-2 డయాబెటిస్ ముప్పు కొంత దూరమైనట్టు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు&period; మధుమేహాన్ని నివారించడంలో కాఫీ పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చిందన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69013 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;filter-coffee&period;jpg" alt&equals;"many wonderful health benefits of filter coffee " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; వేడి చేసి తీసుకున్న కాఫీతో ఇలాంటి ఫలితం రాలేదన్నారు&period; రోజుకు రెండు&comma; మూడు కప్పుల ఫిల్టర్ కాఫీ తాగే వారిలో టైప్-2 డయాబెటిస్ ముప్పు 60 శాతం దూరమైనట్టు తమ పరిశోధనలో తేటతెల్లమైనట్టు వారు తెలిపారు&period; అలా అని à°ª‌రిమితికి మంచితే మాత్రం ఏదైనా ముప్పే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts