Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పుచ్చ‌కాయల‌ను రోజూ తింటున్నారా.. లేదా.. తిన‌క‌పోతే మీకే న‌ష్టం..!

Admin by Admin
January 30, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

జ‌న‌వ‌రి నెల ముగింపున‌కు వ‌చ్చిందో లేదో ఎండ‌లు అప్పుడే దంచి కొడుతున్నాయి. దీంతో అంద‌రూ ఇప్ప‌టి నుంచే చ‌ల్ల‌ని మార్గాల వైపు చూస్తున్నారు. చ‌ల్ల‌ద‌నం కావాలంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది పుచ్చ‌కాయ మాత్ర‌మే. పుచ్చ‌కాయ‌ను తింటే శ‌రీరం చ‌ల్ల బ‌డ‌డం మాత్ర‌మే కాదు అనేక పోష‌కాలు, శ‌క్తి కూడా ల‌భిస్తాయి. ఒక పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల దాదాపుగా 16 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబ‌ర్‌, సోడియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం పుచ్చకాయ విత్తనాలు తింటుంటే.. షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. రక్తంలో ఉండే గ్లూకోజ్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

హైబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలు తింటే బీపీ తగ్గుతుంది. బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. పుచ్చకాయ విత్తనాలను రోజూ తినడం వల్ల కండరాలు దృఢంగా మారి ఏదైనా పని చేసేటప్పుడు అలసట తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన ఔషధ గుణాలు పుచ్చకాయ విత్తనాల్లో ఉంటాయని, విత్తనాలు నిత్యం తింటుంటే.. నేత్ర సమస్యలు పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. పుచ్చకాయ తినడం వల్ల అంగస్తంభన సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. పుచ్చకాయలోని సిట్రులైన్‌, ఆర్గినైన్‌ పదార్థాల వల్న ఇది సాధ్య పడుతుంది. ఇది నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. శరీరంలోని రక్తనాళాలు రిలాక్స్‌ అవడానికి ఈ చర్య తోడ్పతుంది.

many wonderful health benefits of water melon

వేసవిలో చర్మం ఎంతో పొడిబారిపోయినట్టుగా మారిపోతుంది. మందంగా తయరై చర్మం కాలిపోతున్నట్టుగా ఉంటుంది. వీటికి చెక్‌ పెట్టాలనుకుంటే పుచ్చకాయతో ఫేస్‌మాస్క్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇందులోని 90 శాతం నీరు చర్మాన్ని తేమగా ఉంచేందుకు తోడ్పడుతుంది. పుచ్చకాయ రసం, కీర గుజ్జును సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇక అంతే.. చర్మం నిగారించడమే కాకుండా చర్మాన్ని కాపాడుతుంది. పుచ్చకాయ, అరటిపండు మెత్తగా కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత కడిగేయాలి. ఇక అంతే అందమైన చర్మం మీ సొంతం.

Tags: water melon
Previous Post

శ‌రీర మెట‌బాలిజం పెరిగేందుకు, అధిక బ‌రువు త‌గ్గేందుకు 10 ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్ ఇవిగో..!

Next Post

అలాంటి వారు యోగా అసలు మిస్ అవ్వొద్దు…!

Related Posts

వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025
హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.