Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

స్నానం చేసే నీటిలో….దీనిని ఓ రెండు చెంచాలు కలిపి చూడండి. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.!

Admin by Admin
April 11, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

స్నానానికి వేడి నీళ్లు రెడీ చేసుకున్నారా? అయితే అందులో రెండు స్పూన్ల ఎప్సం సాల్ట్ ను వేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే….ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి. ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్ శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల ..అలసిన మీ దేహం ఒక్కసారిగా తేలికవుతుంది. కీళ్లనొప్పులు, నరాల బెణుకులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి .చర్మంపై మృత కణాలను తొలగించి, మీ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది.

ఉదయం సాయంత్రం గోరువెచ్చటి నీటిలో రెండు టీ-స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలుపుకొని తాగితే ఏమవుతుందంటే.. ఎముకలకు కాల్షియం, పాస్పరస్ తగిన రీతిలో అందకుంటే….అవి బలహీనంగా మారి నొప్పులకు దారి తీస్తాయి. కాల్షియం, పాస్పరస్ లు అందాలంటే ఖచ్చితంగా మెగ్నీషియం ఉండాలి. కాబట్టి ఎప్సం సాల్ట్ నుండి మెగ్నీషియాన్ని పొందిన ఎముకలు…ఇతర పదార్థాల నుండి అందే కాల్షియం, పాస్పరస్ లను వెంటనే గ్రహించి…బలంగా తయారవుతాయి. ఎముకలు బలంగా ఉంటే కీళ్ల నొప్పులకు ఆస్కారం ఉండదు. కాబట్టి ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలిపి తాగడం వల్ల…ఆర్థరైటీస్ సమస్య ఉండదు.

mix epsom salt in your bathing water for these benefits

గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఎప్సం సాల్ట్ ను కలిపి తాగడం వల్ల..దీనిలో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం… మల ప్రవాహంలో చుట్టూ ఉండే ప్రదేశాల నుంచి నీటిని పీల్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మలాన్ని బయటకి వెళ్లేలా చేస్తుంది. అంతేకాక…గోరువెచ్చని నీటిలో కలిపిన ఎప్సం సాల్ట్ ను హ్యాండ్ వాష్ గా, టైల్స్, ఫ్లోర్ ను శుభ్రపరిచేందుకు సైతం ఉపయోగించవచ్చు. ఎప్సం సాల్ట్ …..ఏ జనరల్ స్టోర్స్ లో అయినా దొరుకుతుంది.

Tags: Epsom Salt
Previous Post

కరివేపాకే కదా అని తీసిపారేయకండి… కరివేపాకు చేసే మేలు ఏంటో తెలుసుకోండి..

Next Post

తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.