Nutrients In Food : వండిన ఆహారాన్ని 48 నిమిషాల లోపలే తినాలి, ఎందుకో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nutrients In Food &colon; మీకో విషయం తెలుసా&period;&period;&quest; వండిన ఆహార పదార్థాలను ఎంత టైమ్ లోపల తినాలి&period;&period;&quest; ఏయే పాత్రల్లో వండిన పదార్థాలు ఆరోగ్యానికి మంచివి&period;&period;&quest; షాప్ నుండి తెచ్చుకున్న వస్తువులు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి&period;&period; ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం&period; వంట వండిన 48 నిమిషాలలోపే తినేయాలి&period; ఎందుకంటే 48 నిమిషాల తర్వాత పదార్థంలోని పోషక విలువలు క్రమంగా తగ్గుకుంటూ పోతాయి&period; టైమ్ గడిచిన కొద్దీ మనం తినే ఆహారంలో పోషక విలువలు 30 శాతానికి పడిపోతాయి&period; కాబట్టి ఆహారాన్ని వండిన 48 నిమిషాలలోపే తింటే à°¶‌రీరానికి పూర్తి పోషకాలు అందే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">48 నిమిషాల à°µ‌à°°‌కు అయితే వండిన ఆహారంలో 100 శాతం పోషక విలువలు ఉంటాయి&period; &lpar;ఉడకగా పోయిన దాంట్లో&rpar;&period; 2 గంటలు దాటితే 70 శాతం పోషకవిలువలుంటాయి&period; 5 గంటల తర్వాత 50 శాతం పోషక విలువలుంటాయి&period; ఇలా ఆహారాన్ని వండిన à°¤‌రువాత నిర్దిష్ట‌మైన à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు ఆహారంలో పోష‌కాలు ఉంటాయి&period; క్ర‌మంగా అవి à°¤‌గ్గిపోతూ ఉంటాయి&period; క‌నుక వండిన ఆహారాన్ని త్వ‌à°°‌గా తినేయ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44066" aria-describedby&equals;"caption-attachment-44066" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44066 size-full" title&equals;"Nutrients In Food &colon; వండిన ఆహారాన్ని 48 నిమిషాల లోపలే తినాలి&comma; ఎందుకో తెలుసా&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;meals&period;jpg" alt&equals;"Nutrients In Food how much time they will last" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44066" class&equals;"wp-caption-text">Nutrients In Food<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షాప్ నుండి తెచ్చుకునేటప్పుడు కూడా సరిపడానే తెచ్చుకోండి&period; ఎందుకంటే గోధుమ పిండి 15 రోజులలో&comma; జొన్న&comma; రాగి&comma; సజ్జ పిండి 7 రోజులలోపే పోషక విలువలను కలిగి ఉంటాయి&period; ఆ తర్వాత వాటిలో పోషక విలువలు క్రమంగా తగ్గుకుంటూ పోతాయి&period; కాబట్టి పిండిని ఆ నిర్ణీత గడువులోనే వాడితే మంచిది&period; ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే ఇంకా మంచిది&period; ఏ పాత్రలలో వండితే భోజనంలోని పోషక విలువలు ఎలా ఉంటాయో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మట్టికుండలో వండితే 100 శాతం పోష‌క‌ విలువలు అలాగే ఉంటాయి&period; కంచు పాత్రలో 97 శాతం&comma; ఇత్తడి పాత్రలో వండితే ఆహారంలో 93 శాతం పోష‌క విలువ‌లు ఉంటాయి&period; ఇక అల్యూమినియం&comma; ప్రెషర్ కుక్కర్ లాంటి పాత్రలలో వండిన పదార్థాలలో 7-13 శాతం వరకు మాత్రమే పోష‌క విలువ‌లు ఉంటాయి&period; పైగా అల్యూమినియం లాంటి పాత్రలల్లో వంటిన ఆహారాన్ని తినడం ద్వారా షుగర్&comma; కీళ్ల వాతం&comma; పొట్ట సంబధ వ్యాధులు&comma; త్వరగా వృద్ధాప్యం రావడం లాంటి దుష్పరిణామాలుంటాయి&period; క‌నుక à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన పాత్ర‌ల్లోనే వీలైనంత à°µ‌à°°‌కు వండుకోవ‌డం మంచిది&period; దీంతో ఎక్కువ పోష‌కాల‌ను కోల్పోకుండా ఉంటాము&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts