Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Nutrients In Food : వండిన ఆహారాన్ని 48 నిమిషాల లోపలే తినాలి, ఎందుకో తెలుసా?

Editor by Editor
December 18, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Nutrients In Food : మీకో విషయం తెలుసా..? వండిన ఆహార పదార్థాలను ఎంత టైమ్ లోపల తినాలి..? ఏయే పాత్రల్లో వండిన పదార్థాలు ఆరోగ్యానికి మంచివి..? షాప్ నుండి తెచ్చుకున్న వస్తువులు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి.. ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వంట వండిన 48 నిమిషాలలోపే తినేయాలి. ఎందుకంటే 48 నిమిషాల తర్వాత పదార్థంలోని పోషక విలువలు క్రమంగా తగ్గుకుంటూ పోతాయి. టైమ్ గడిచిన కొద్దీ మనం తినే ఆహారంలో పోషక విలువలు 30 శాతానికి పడిపోతాయి. కాబట్టి ఆహారాన్ని వండిన 48 నిమిషాలలోపే తింటే శ‌రీరానికి పూర్తి పోషకాలు అందే అవకాశం ఉంటుంది.

48 నిమిషాల వ‌ర‌కు అయితే వండిన ఆహారంలో 100 శాతం పోషక విలువలు ఉంటాయి. (ఉడకగా పోయిన దాంట్లో). 2 గంటలు దాటితే 70 శాతం పోషకవిలువలుంటాయి. 5 గంటల తర్వాత 50 శాతం పోషక విలువలుంటాయి. ఇలా ఆహారాన్ని వండిన త‌రువాత నిర్దిష్ట‌మైన స‌మ‌యం వ‌ర‌కు ఆహారంలో పోష‌కాలు ఉంటాయి. క్ర‌మంగా అవి త‌గ్గిపోతూ ఉంటాయి. క‌నుక వండిన ఆహారాన్ని త్వ‌ర‌గా తినేయ‌డం మంచిది.

Nutrients In Food how much time they will last
Nutrients In Food

షాప్ నుండి తెచ్చుకునేటప్పుడు కూడా సరిపడానే తెచ్చుకోండి. ఎందుకంటే గోధుమ పిండి 15 రోజులలో, జొన్న, రాగి, సజ్జ పిండి 7 రోజులలోపే పోషక విలువలను కలిగి ఉంటాయి. ఆ తర్వాత వాటిలో పోషక విలువలు క్రమంగా తగ్గుకుంటూ పోతాయి. కాబట్టి పిండిని ఆ నిర్ణీత గడువులోనే వాడితే మంచిది. ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఏ పాత్రలలో వండితే భోజనంలోని పోషక విలువలు ఎలా ఉంటాయో చూద్దాం.

మట్టికుండలో వండితే 100 శాతం పోష‌క‌ విలువలు అలాగే ఉంటాయి. కంచు పాత్రలో 97 శాతం, ఇత్తడి పాత్రలో వండితే ఆహారంలో 93 శాతం పోష‌క విలువ‌లు ఉంటాయి. ఇక అల్యూమినియం, ప్రెషర్ కుక్కర్ లాంటి పాత్రలలో వండిన పదార్థాలలో 7-13 శాతం వరకు మాత్రమే పోష‌క విలువ‌లు ఉంటాయి. పైగా అల్యూమినియం లాంటి పాత్రలల్లో వంటిన ఆహారాన్ని తినడం ద్వారా షుగర్, కీళ్ల వాతం, పొట్ట సంబధ వ్యాధులు, త్వరగా వృద్ధాప్యం రావడం లాంటి దుష్పరిణామాలుంటాయి. క‌నుక స‌హ‌జ‌సిద్ధ‌మైన పాత్ర‌ల్లోనే వీలైనంత వ‌ర‌కు వండుకోవ‌డం మంచిది. దీంతో ఎక్కువ పోష‌కాల‌ను కోల్పోకుండా ఉంటాము.

Tags: Nutrients In Food
Previous Post

Noodles Pakoda : నూడుల్స్ ప‌కోడాల‌ను ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలా చేయాలంటే..?

Next Post

Iyengar Bakery Sandwich : అయ్యంగార్ బేక‌రీ శాండ్‌విచ్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి..!

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.