Tomato Sauce : ట‌మాటా సాస్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు.. బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Sauce &colon; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట మార్కెట్‌లో à°²‌భించే అనేక à°°‌కాల ఆహారాల్లో ట‌మాటా సాస్ కూడా ఒక‌టి&period; దీన్ని à°®‌నం బేక‌రీ à°ª‌దార్థాల్లో లేదా ఇత‌à°° తినుబండారాలు&comma; ఆహారాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం&period; దీంతో వంట‌లు కూడా చేస్తుంటారు&period; మార్కెట్‌లో à°®‌à°¨‌కు ప్యాకెట్లు&comma; సీసాల్లో ట‌మాటా సాస్ à°²‌భిస్తుంది&period; అయితే కాస్త శ్ర‌మించాలే కానీ ట‌మాటా సాస్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు&period; దీన్ని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ట‌మాటా సాస్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా సాస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు &&num;8211&semi; రెండున్న‌à°° కిలోలు&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 7&comma; వెల్లుల్లి &&num;8211&semi; 3&comma; అల్లం &&num;8211&semi; 2 ముక్క‌లు&comma; ఎండు ద్రాక్ష &&num;8211&semi; à°¸‌గం క‌ప్పు&comma; వైట్ వెనిగ‌ర్ &&num;8211&semi; à°¸‌గం కప్పు&comma; ఉప్పు &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; చ‌క్కెర &&num;8211&semi; 6 టీస్పూన్లు&comma; సోడియం బెంజోయేట్ &&num;8211&semi; ఒక టీస్పూన్ వేడి నీళ్ల‌ల్లో పావు స్పూన్ వేసి క‌లిపింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24041" aria-describedby&equals;"caption-attachment-24041" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24041 size-full" title&equals;"Tomato Sauce &colon; ట‌మాటా సాస్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు&period;&period; à°¬‌à°¯‌ట కొనాల్సిన à°ª‌నిలేదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;tomato-sauce&period;jpg" alt&equals;"how to make Tomato Sauce at home in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24041" class&equals;"wp-caption-text">Tomato Sauce<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా సాస్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాల‌ను క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి&period; అల్లం&comma; వెల్లుల్లిని చిన్న ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఎండు మిర్చిని పొడ‌వుగా కోసి పెట్టుకోవాలి&period; 5 లీట‌ర్ల ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో ట‌మాటా ముక్క‌లు వేసి అల్లం&comma; వెల్లుల్లి&comma; మిర్చి&comma; వెనిగ‌ర్&comma; ఉప్పు&comma; చ‌క్కెర క‌లిపి à°¸‌న్న‌ని సెగ మీద ఉడికించాలి&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి&period; ట‌మాటాలు మెత్త‌గ‌వ్వ‌గానే స్ట‌వ్‌ను ఆఫ్ చేయాలి&period; బ్లెండ‌ర్‌తో ట‌మాటా స్మూతీ చేయాలి&period; దీన్నంతా à°µ‌à°¡‌క‌ట్టాలి&period; à°¸‌న్న‌ని సెగ మీద ట‌మాటా గుజ్జునంతా à°¦‌గ్గ‌రికి à°µ‌చ్చేంత à°µ‌à°°‌కు ఉడికిస్తే ట‌మాటా సాస్ రెడీ అవుతుంది&period; వేడిగా ఉన్నప్పుడే సోడియం బెంజోయేట్ క‌à°²‌పాలి&period; చ‌ల్లారాక సీసాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి&period; ఇలా చేసిన సాస్ నెల రోజుల à°µ‌à°°‌కు ఉంటుంది&period; అవ‌à°¸‌రం అయినంత మేర ట‌మాటా సాస్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇలా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీంతో సాస్‌ను à°¬‌à°¯‌ట కొనాల్సిన à°ª‌నిలేదు&period; ఇలా చేసిన సాస్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts