బాదంప‌ప్పును నీటిలో నాన‌బెట్టి, పొట్టు తీసి తినాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పులో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; ఇది ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూస్తుంది&period; అందుక‌నే సూప‌ర్‌ఫుడ్‌à°²‌లో దీన్ని ఒక‌టిగా పిలుస్తారు&period; ఇక చాలా మంది బాదం à°ª‌ప్పుతో స్వీట్లు చేసుకుంటారు&period; కొంద‌రు దీన్ని నేరుగా అలాగే తింటే&period;&period; కొంద‌రు నీటిలో నాన‌బెట్టి పొట్టు తీసి తింటారు&period; అయితే బాదంప‌ప్పును నిజానికి ఎలా తింటే మంచిది&period;&period;&quest; దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు&period;&period;&quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-749 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;pottu-theesina-badam-pappu-thinali-1024x690&period;jpg" alt&equals;"pottu theesina badam pappu thinali " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంపప్పులోనే కాదు&comma; పొట్టులోనూ à°ª‌లు పోష‌కాలు ఉంటాయి&period; వాటిలో ఉండే à°ª‌లు à°°‌కాల ఎంజైమ్‌లు à°®‌à°¨ జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అడ్డుప‌à°¡‌తాయి&period; కనుక బాదం à°ª‌ప్పును పొట్టు తీసి తినాలి&period; ఇక నీటిలో నాన‌బెట్ట‌డం à°µ‌ల్ల బాదంప‌ప్పులో పోష‌కాలు à°®‌రింత మెరుగుప‌à°¡‌తాయి&period; అలాగే అవి త్వ‌à°°‌గా జీర్ణం అవుతాయి&period; అందుక‌ని బాదంప‌ప్పును నీటిలో నాన‌బెట్టి&comma; పొట్టు తీసి తినాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా కాకుండా పొట్టుతో తింటే గ్యాస్‌&comma; à°®‌లబ‌ద్ద‌కం à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని సైంటిస్టులు అంటున్నారు&period; ఇక చిన్నారులు&comma; వృద్ధులు కూడా వాటిని తేలిగ్గా జీర్ణం చేసుకోవాలంటే&period;&period; వాటిని నీటిలో నాన‌బెట్టి&comma; పొట్టు తీసే తినాల‌ని వైద్యులు కూడా చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts