Sitting Posture : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు స‌రైన భంగిమ‌లో కూర్చోవ‌డం లేద‌ని అర్థం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sitting Posture &colon; మారిన జీవిన విధానం కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది కూర్చుని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు&period; రోజూ ఉద‌యం నుండి సాయంత్రం à°µ‌à°°‌కు కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు&period; ఇలా చాలా à°¸‌à°®‌యం ఒకే à°¦‌గ్గ‌à°° కూర్చొని ఉండ‌డం à°µ‌ల్ల అలాగే కూర్చీలో à°¸‌రైన భంగిమ‌లో కూర్చొక‌పోవ‌డం à°µ‌ల్ల అనేక à°¸‌à°®‌స్య‌లు ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; చాలా మంది à°¸‌రైన భంగిమ‌లో కూర్చుంటున్నామ‌ని భావిస్తారు కానీ వారు à°¸‌రైన భంగిమ‌లో కూర్చోవ‌డం లేదు&period; à°¸‌రైన భంగిమ‌లో కూర్చొక‌పోవ‌డం à°µ‌ల్ల ఇది à°®‌à°¨ ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period; నిరంత‌రం అసౌక‌ర్యంగా ఉండ‌డం&comma; వీపు కింది భాగాన విప‌రీత‌మైన నొప్పి వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తే మీరు à°¸‌రైన భంగిమ‌లో కూర్చోవ‌డం లేద‌ని అర్థం&period; అలాగే à°¤‌రుచూ మెడ నొప్పి&comma; భుజాల నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు తలెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఆ భాగాల్లో తీవ్ర అసౌక‌ర్యంగా ఉంటుంది&period; ఇది కూడా à°¸‌రైన భంగిమ కాద‌ని సూచించే వాటిలో ఒక‌టి&period; అదే విధంగా à°¸‌రైన భంగిమ‌లో కూర్చోక‌పోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; వెన్నెముక సరైన స్థితిలో లేక‌పోవ‌డం à°µ‌ల్ల మెడ కండ‌రాల‌పై ఒత్తిడి à°ª‌డుతుంది&period; ఇది క్ర‌మంగా à°¤‌à°²‌నొప్పికి దారి తీస్తుంది&period; అలాగే à°¸‌రైన భంగిమ‌లో కూర్చోక‌పోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌ప్ర‌వాహం మరియు ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌రాలో అడ్డంకులు ఏర్ప‌à°¡‌తాయి&period; దీంతో à°®‌నం అల‌à°¸‌ట‌&comma; నీర‌సం&comma; à°¶‌రీరంలో à°¶‌క్తి à°¤‌గ్గిన‌ట్టుగా అనుభ‌విస్తాము&period; à°®‌నం à°¸‌రైన భంగిమ‌లో కూర్చోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిలు పెరిగిన‌ట్టుగా అనిపిస్తాయి&period; అంతేకాకుండా à°®‌నం జీర్ణ‌à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; à°¸‌రైన భంగిమ‌లో కూర్చోక‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; యాసిడ్ రిప్లెక్ష‌న్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; అలాగే à°¸‌రైన స్థితిలో కూర్చోక‌పోవ‌డం à°µ‌ల్ల శ్వాస తీసుకోవ‌డంలో కూడా ఇబ్బంది క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44917" aria-describedby&equals;"caption-attachment-44917" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44917 size-full" title&equals;"Sitting Posture &colon; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా&period;&period; అయితే మీరు à°¸‌రైన భంగిమ‌లో కూర్చోవ‌డం లేద‌ని అర్థం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;sitting-before-computer&period;jpg" alt&equals;"Sitting Posture signs and symptoms" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44917" class&equals;"wp-caption-text">Sitting Posture<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌రైన స్థితిలో కూర్చోక‌పోవ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తులు పూర్తిగా విస్త‌రించ‌వు&period; దీంతో శ్వాస à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; అదే విధంగా à°¸‌రైన భంగిమ‌లో కూర్చోక‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌లో à°¸‌à°®‌న్వ‌యం à°®‌రియు à°¸‌à°®‌తుల్య‌à°¤ కూడా దెబ్బతింటుంది&period; à°®‌నం చేసే à°ª‌నిలో à°¤‌ప్పులు ఎక్కువ‌గా చేసే అవ‌కాశం ఉంటుంది&period; అలాగే à°¸‌రైన భంగిమ‌లో కూర్చోక‌పోవ‌డం à°µ‌ల్ల కొన్ని కండ‌రాలు గ‌ట్టిప‌à°¡‌తాయి&period; కాల‌క్ర‌మేణా కొన్ని కండ‌రాలు à°¬‌à°²‌హీన à°ª‌à°¡‌తాయి&period; అలాగే à°¸‌రిగ్గా కూర్చోక‌పోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఫ్లేక్సిబిలిటీ à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా ఇటువంటి లక్ష‌ణాలు క‌నుక మీలో క‌నిపిస్తే మీరు కూడా à°¸‌రైన భంగిమ‌లో కూర్చోవ‌డం లేద‌ని అర్థం&period;<&sol;p>&NewLine;

D

Recent Posts