హెల్త్ టిప్స్

ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారు ఎన్ని గంట‌ల‌పాటు నిద్రించాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటిలోని గ్రాండ్ పేరెంట్స్ నిద్ర సమస్యగా వుందంటున్నారా&quest; అది మామూలే&&num;8230&semi;&period;వయసుతోబాటు నిద్రపోయే గంటలు కూడా మారుతూంటాయి&period; వయసు పైబడిన వారి నిద్ర గాఢంగా వుండదు&period; అది బాడీకి&comma; మైండ్ కు విశ్రాంతినివ్వదు&period; నిద్ర బాగా పట్టాలంటే&comma; నడక&comma; వ్యాయామం&comma; ఆరోగ్యకర ఆహారం&comma; మనస్సు సంతోషంగా వుండటం వంటివి ప్రధానం&period; ఇక వయసుతోబాటు ఎంత నిద్ర ఎలా కావాలనేది పరిశీలిద్దాం&&num;8230&semi;&&num;8230&semi;&period;&period;&excl; అపుడే పుట్టిన పిల్లలు సుమారు 16 నుండి 18 గంటలు ప్రతి రోజూ నిద్రించాలి&period; పిల్లలు 50 శాతం నిద్ర రెమ్ దశలో పోతారు&period; రోజులో పొందిన సమాచారమంతా రెమ్ స్టేజిలో ప్రాసెస్ అవుతుంది&period; బేబీకి సమాచారం అధిక బరువనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బేబీలకు ఎక్కువ గంటలు నిద్రకు కావాలనేదానికి మరో కారణం వుంది&period; శరీరం వారికి ఇంకా ఎదగాల్సివుంది&period; రొటీన్ కు అలవాటు పడేటంతవరకు బేబీలో ఈ నిద్ర కొనసాగుతూనే వుంటుంది&period; రెగ్యులర్ రొటీన్ లోకి రావడానికి బేబీకి కనీసం 6 నెలలు పడుతుంది&period; 3 సంవత్సరాలకు గాని పగటి నిద్ర తగ్గదు&period; 2 నుండి 4 సంవత్సరాల వయసుకు ఒక నిద్రా సమయానికి అలవాటు పడతారు&period; కనీసం వీరికి 11 నుండి 13 గంటల నిద్ర కావాలి&period; ఈ దశలో వారు తమపై శ్రధ్ధ చూపాలంటూ కోరి సరి అయిన సమయానికి నిద్ర పోరు&period; పేరెంట్స్ ఈ ఆలోచనకు ప్రాధాన్యత నివ్వక వారిని ఒక ప్రత్యేక గదిలో పడుకోబెట్టాలి&period; మధ్య రాత్రిలో మెళుకువ వచ్చినా వారు మరల నిద్రలోకి జారుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78663 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sleep-2-1&period;jpg" alt&equals;"sleeping hours according to age " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీనేజర్లకు 9 నుండి 10 గంటల నిద్ర కావాలి&period; ఈ వయసులో వారు అనేక విషయాలు తెలుసుకుంటారు&period; నేర్చుకుంటారు&period; ఈ సమాచారమంతా కూడా నిద్రలో ప్రాసెస్ అవాలి&period; ప్రాసెస్ అయిన సమాచారం పరీక్ష పేపర్లలో ప్రతిబింబించి వారి స్టడీస్ లోను జీవితంలోను బాగుండటానికి తోడ్పడుతుంది&period; వృద్ధాప్యం వచ్చే కొద్ది నిద్రలో క్వాలిటీ తగ్గుతుంది&period; పెద్ద వారికి కనీసం 8 గంటలు నిద్ర అవసరమైనప్పటికి వారు శరీరాన్ని కష్టపెట్టి నిద్ర తేలేరు కనుక వారికది సాధ్యం కాదు&period; వీరి రొటీన్ నిద్ర తరచుగా డిస్టర్బ్ అవుతుంది&period; ఈ నిద్ర రాని పరిస్ధితి అధిగమించటానికి వీరు స్లీపింగ్ పిల్స్ ఆశ్రయిస్తారు&period; అయితే నిద్రించటానికి సహజమార్గాలు కొన్ని వున్నాయి&period; వీటిలో ప్రధానమైనదంటే&comma; చక్కటి వేడి నీటితో స్నానం చేయటం&period; లేదా పుస్తకాలు చదవటం లేదా సంగీతం వినటం లేదంటే చిన్నపాటి వ్యాయామం చేయటం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts