Sunnam : సున్నం ఒక ఔష‌ధ గ‌ని.. వ్యాధుల‌ను త‌రిమేస్తుంద‌ని మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sunnam &colon; ఈ భూమి మీద à°®‌à°¨‌కు ఔష‌ధంగా à°ª‌నికి రానిది ఏది లేద‌ని ఆయుర్వేదం చెబుతుంది&period; ఇలా à°®‌à°¨‌కు ఔష‌ధంగా à°ª‌నికి à°µ‌చ్చే వాటిల్లో సున్నం ఒక‌టి&period; దీనిని చాలా మంది à°¤‌à°®‌à°²‌పాకులో వేసుకుంటూ ఉంటారు&period; అలాగే గోడ‌à°²‌కు కూడా వేస్తూ ఉంటారు&period; కానీ సున్నంలో అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; సున్నంలో ఉండే ఔష‌à°§ గుణాల గురించి అలాగే దీనిని ఉప‌యోగించి à°®‌నం ఏయే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period; సున్నాన్ని సుధా అని కూడా అంటారు&period; అలాగే దీనిని ఆయుర్వేదంలో చూర్ణా అని అంటారు&period; సున్నంలో కూడా à°°‌కాలు ఉంటాయి&period; సున్నాన్ని శుద్ధి చేస్తారు&period; శుద్ధి చేసే à°ª‌ద్ద‌తిని à°¬‌ట్టి వీటికి పేర్లు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా సున్నం రాయి గ‌నుల నుండి à°µ‌స్తుంది&period; దీనిని లైమ్ స్టోన్&lpar; కాల్షియం కార్బోనేట్&rpar; అంటారు&period; దీనిని à°¬‌ట్టిలో పెట్టి కాల్చ‌డం à°µ‌ల్ల లైమ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని కాల్షియం ఆక్సైడ్ అంటారు&period; ఈ లైమ్ నీటిని చేర్చ‌డం à°µ‌ల్ల గుల్ల సున్నం à°¤‌యార‌వుతుంది&period; దీనిని హైడ్రేటెడ్ లైమ్ లేదా స్లెక్డ్ లైమ్ అని అంటారు&period; ఈ సున్నాన్నే ఆహార à°ª‌దార్థాల à°¤‌యారీలో&comma; పేట à°¤‌యారీలో&comma; à°¤‌à°®‌à°²‌పాకులో వినియోగిస్తారు&period; అదే విధంగా ఆయుర్వేదంలో ప్ర‌త్యేక‌ à°ª‌ద్ద‌తిలో సున్నం తేట‌ను à°¤‌యారు చేస్తారు&period; 5 భాగాల‌ డిస్టిల్డ్ వాట‌ర్ లో 2 భాగాల సున్నం రాళ్లను వేసి 12 గంట‌à°² పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత దీనిని ఫిల్ట‌ర్ పేప‌ర్ తో à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఇలా à°µ‌à°¡‌క‌ట్ట‌గా వచ్చిన దానినే సున్నం తేట‌&comma; చూర్ణోద‌కం అని పిలుస్తారు&period; ఎన్నో à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో సున్నం à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27229" aria-describedby&equals;"caption-attachment-27229" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27229 size-full" title&equals;"Sunnam &colon; సున్నం ఒక ఔష‌à°§ గ‌ని&period;&period; వ్యాధుల‌ను à°¤‌రిమేస్తుంద‌ని మీకు తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;sunnam&period;jpg" alt&equals;"Sunnam benefits in telugu widely used in ayurveda " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27229" class&equals;"wp-caption-text">Sunnam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరుచి&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో సున్నం à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; చిటికెడు సున్నాన్ని&comma; ఒక టీ స్పూన్ అల్లం à°°‌సం&comma; ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల అజీర్తి&comma; అరుచి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే ఒక టీ స్పూన్ సున్నాన్ని ఒక టీ స్పూన్ వేపాకు à°°‌సంలో క‌లిపి తేలు కాటుకు గురి అయిన చోట రాయాలి&period; అలాగే రెండు లేదా మూడు చుక్క‌à°² మోతాదులో చెవిలో వేసుకోవాలి&period; తేటు కాటుకు గురి అయిన‌ప్పుడు సున్నంతో ఈ విధంగా ప్ర‌à°¥‌à°® చికిత్స చేసుకుని à°¤‌రువాత వైద్యున్ని సంప్ర‌దించాలి&period; అలాగే కాలిన గాయాల‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా à°®‌à°¨‌కు సున్నం ఉప‌యోగప‌డుతుంది&period; సున్నం తేట‌కు కొబ్బ‌à°°à°¿ నూనె లేదా మీగ‌à°¡ లేదా అవిసెగింజ‌à°² నూనె లేదా గుగ్గిలం క‌లిపి రాయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కాలిన గాయాలు à°¤‌గ్గుతాయి&period; చాలా మంది స్త్రీలు రొమ్ము నొప్పితో ఎక్కువ‌గా ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా సున్నం à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఒక టీ స్పూన్ సున్నాన్ని ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి à°ª‌ట్టులా వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రొమ్ము నొప్పి à°¤‌గ్గుతుంది&period; అలాగే ఎముక‌లు విరిగిన‌ప్పుడు&comma; గాయాల కార‌ణంగా వాపు à°µ‌చ్చిన‌ప్పుడు ఒక టీ స్పూన్ సున్నాన్ని ఒక టీ స్పూన్ వెన్న‌తో క‌లిపి à°ª‌ట్టులా వేసుకోవాలి&period; ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల క్ర‌మంగా à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఒక టీ స్పూన్ సున్న‌పు తేట‌ను ఒక టీ స్పూన్ పాల‌తో క‌లిపి లోప‌లికి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అజీర్తి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే ఒక టీ స్పూన్ సున్న‌పు తేట‌కు ఒక టీ స్పూన్ తుమ్మ జిగురును క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల అతిసారం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా సున్నం à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts