హెల్త్ టిప్స్

Cloves Tea : ఈ సారి టీ చేసేట‌ప్పుడు ఇలా చేయండి, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cloves Tea &colon; ఉదయం లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు&period; కొంతమందికి టీ తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పొయినవాళ్లలా ఫీలవుతారు&period; ఆరోగ్యంపై శ్రద్ద పెరిగి టీలో కూడా చాలా రకాలు వచ్చాయి&period; లెమన్ టీ&comma; పుదీనా టీ&comma; అల్లం టీ ఇలా&period; ఈసారి డిఫరెంట్ గా లవంగాల టీ ట్రై చేసి చూడండి&period; రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు&period; లవంగాలతో చేసిన టీ తాగినట్టయితే జీర్ణక్రియను పెంపొందిస్తుంది&period; భోజనానికి ముందు ఒక కప్పు లవంగాల‌ టీ తాగటం వలన అజీర్ణం&comma; పొట్టలో కలిగే అసౌకర్యాలు&comma; ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది&period; కార్మినేటివ్ గుణాలను కలిగి ఉండే లవంగాల‌ టీ అపానవాయువు &lpar;గ్యాస్&rpar; వంటి సమస్యల నుండి&comma; ఉదర భాగంలో కలిగే నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ళనొప్పులు&comma; కండరాల నొప్పి లేదా చీలమండల కండరాలు దెబ్బ తినటం వలన కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు లవంగాలతో చేసిన టీ బాగా పనిచేస్తుంది&period; లవంగాల టీ తయారు చేసి శుభ్రమైన à°µ‌స్త్రాన్ని టీలో ముంచి నాన్చండి&period; ఈ నానిన à°µ‌స్త్రాన్ని ప్రభావిత భాగంపై 20 నిమిషాల పాటు ఉంచండి&period; ఇలా రోజూ రెండు నుండి 3 సార్లు చేయటం వలన మంచి ఫలితం మీరే గమనిస్తారు&period; లవంగంతో చేసిన టీకి కొద్దిగా నాన్- క్లోరిన్ నీటిని కలపండి&period; ఈ రకం గాఢ‌à°¤ తక్కువగా గల టీని యాంటీ ఫంగల్ డౌచ్ &lpar;శరీర అవయవాలను శుభ్రం చేసుకోటానికి ఉపయోగించే ద్రవం&rpar;గా యోని ప్రాంతంలో కలిగే ఈస్ట్ ఇన్ఫెక్షన్ లను తగ్గించే ద్రవంగా వాడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53339 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cloves-tea&period;jpg" alt&equals;"take cloves tea for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నలుపు&comma; ఎరుపు వెంట్రుకలు కలిగి ఉండి జుట్టు అందవిహీనంగా ఉంటే లవంగాలతో చేసిన టీ జుట్టుకు అప్లై చేయండి&period; దాని వలన ఎరుపు జుట్టును మరింత ప్రకాశవంతగా మార్చి హైలైట్ అయ్యేలా చేస్తుంది&period; తలస్నానం చేశాక చివరలో లవంగాల‌ టీ తో కడిగి శుభ్రమైన నీటితో మళ్లీ కడగండి&period; మార్పు గమనించండి&period; పిక్నిక్ లేదా ట్రిప్ లలో ఒక బాటిల్ లో లవంగాలతో చేసిన టీ మీతో తీసుకెళ్ళండి&period; మంచి హ్యాండ్ వాష్ గా పని చేస్తుంది&period; కొద్దిగా ఈ టీని తీసుకొని చేతులకు రాసుకోండి&period; ఇలా రోజు భోజనానికి ముందు&comma; తరువాత ఈ టీ ని చేయికి రాసుకోవటం ఒక అలవాటుగా చేసుకోండి&period; యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే ఈ టీ చేతులను శుభ్రం చేస్తుంది&period; క‌నుక à°²‌వంగాల టీని ఎల్ల‌ప్పుడూ à°¦‌గ్గ‌à°° ఉంచుకోవాలి&period; ఇలా ఈ టీతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts