Pistachio : రోజూ 4 పిస్తా ప‌ప్పుల‌ను తింటే జ‌రిగేది ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pistachio &colon; నేటి à°¤‌రుణంలోచాలా మంది ఆరోగ్యం మీద శ్ర‌ద్ద తీసుకోవ‌డం మొద‌లు పెట్టారు&period; దీంతో పోష‌కాలు క‌లిగిన ఆహారంతో పాటు డ్రై ఫ్రూట్స్ ను కూడా ఎక్కువ‌గా తీసుకుంటున్నారు&period; à°®‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా à°ª‌ప్పు కూడా ఒక‌టి&period; పిస్తా à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; పిస్తా à°ª‌ప్పు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; పిస్తా à°ª‌ప్పులో విట‌మిన్ ఎ&comma; బి&comma; ఈ à°²‌తో పాటు క్యాల్షియం&comma; పొటాషియం&comma; ఐర‌న్&comma; ఫాస్ప‌à°°‌స్&comma; మెగ్నీషియం&comma; ఫైబ‌ర్&comma; ప్రోటీన్&comma; యాంటీ ఆక్సిండెట్లు పుష్క‌లంగా ఉన్నాయి&period; పిస్తా à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే మెద‌డు చురుకుగా à°ª‌ని చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వీటిలో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; పిస్తాప‌ప్పు తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముకలు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; à°µ‌à°¯‌సు పైబ‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే ఎముక‌à°²‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; పురుషులు పిస్తా పప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల వారిలో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు కూడా పిస్తా à°ª‌ప్పును ఆహారంగా తీసుకోవ‌చ్చు&period; పిస్తాప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా పిస్తా à°ª‌ప్పు à°®‌à°¨‌కు à°¸‌హాయప‌డుతుంది&period; అనేక ఆరోగ్య ప్ర‌యోజనాలు ఉన్న‌ప్ప‌టికి పిస్తాప‌ప్పును à°¤‌గి మోతాదులో మాత్రమే తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38983" aria-describedby&equals;"caption-attachment-38983" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38983 size-full" title&equals;"Pistachio &colon; రోజూ 4 పిస్తా à°ª‌ప్పుల‌ను తింటే జ‌రిగేది ఇదే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;pistachio&period;jpg" alt&equals;"take daily 4 Pistachio for amazing benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38983" class&equals;"wp-caption-text">Pistachio<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిస్తాప‌ప్పు రుచిగా ఉండ‌డం à°µ‌ల్ల చాలా మంది దీనిని ఎక్కువ మోతాదులో తినేస్తూ ఉంటారు&period; పిస్తాప‌ప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; అలాగే తుమ్ముళ్లు&comma; చ‌ర్మంపై దుర‌à°¦‌&comma; దద్దుర్లు à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది&period; అధికంగా పిస్తాప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంది&period; అలాగే క‌డుపు ఉబ్బ‌రం&comma; కడుపు నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం కూడా ఉంది&period; క‌నుక రోజూ 4 నుండి 5పిస్తాప‌ప్పుల‌ను మాత్రమే ఆహారంగా తీసుకోవాల‌ని అప్పుడే వాటి à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను à°®‌నం పూర్తి స్థాయిలో పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts