Blood Purification : దీన్ని వారం రోజుల పాటు తాగండి.. ర‌క్తం మొత్తం శుద్ధి అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Blood Purification &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో à°°‌క్తం చాలా ముఖ్య‌పాత్ర‌ను పోషిస్తుంది&period; à°®‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాలు&comma; à°®‌నం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను à°°‌క్తం శరీరంలోని భాగాల‌కు à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేస్తుంది&period; ప్ర‌తి అవ‌à°¯‌వానికి&comma; క‌ణానికి వాటిని à°°‌క్తం అంద‌జేస్తుంది&period; దీంతో à°®‌నం ఆరోగ్యంగా ఉంటాం&period; అన్ని అవ‌à°¯‌వాలు à°¸‌క్ర‌మంగా à°ª‌నిచేస్తాయి&period; పోష‌à°£ à°¸‌రిగ్గా అందుతుంది&period; అయితే à°®‌నం పాటించే జీవ‌à°¨ విధానంతోపాటు à°®‌నం తీసుకునే ఆహారాల à°µ‌ల్ల కూడా à°°‌క్తంలో à°®‌లినాలు ఏర్ప‌డుతుంటాయి&period; à°°‌క్తంలో వ్య‌ర్థాలు చేరుతుంటాయి&period; దీంతో à°®‌à°¨ à°¶‌రీర భాగాల‌కు పోష‌కాలు&comma; ఆక్సిజ‌న్ అందడం à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌దు&period; à°«‌లితంగా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అందుకు గాను à°°‌క్తాన్ని à°®‌నం అప్పుడ‌ప్పుడు శుద్ధి చేసుకోవాలి&period; దీనికి వేప ఆకులు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12001" aria-describedby&equals;"caption-attachment-12001" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12001 size-full" title&equals;"Blood Purification &colon; దీన్ని వారం రోజుల పాటు తాగండి&period;&period; à°°‌క్తం మొత్తం శుద్ధి అవుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;blood-purify&period;jpg" alt&equals;"take neem leaves water on empty stomach for Blood Purification " width&equals;"1200" height&equals;"745" &sol;><figcaption id&equals;"caption-attachment-12001" class&equals;"wp-caption-text">Blood Purification<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేప ఆకుల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఆయుర్వేద ప్ర‌కారం&period;&period; వేపాకులు à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; వీటిని à°ª‌లు మందుల à°¤‌యారీలోనూ ఉప‌యోగిస్తారు&period; వేపాకుల‌తో à°®‌నం అనారోగ్య à°¸‌మస్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అయితే వేపాకులు à°°‌క్తాన్ని కూడా శుద్ధి చేయ‌గ‌à°²‌వు&period; అందుకు వేపాకుల‌తో క‌షాయం తయారు చేసుకుని రోజూ తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ నీటిలో నాలుగైదు వేపాకుల‌ను వేసి à°¸‌న్న‌ని మంట‌పై 15 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; అనంత‌రం ఆ నీటిని అలాగే గోరు వెచ్చ‌గా ఉండ‌గానే à°ª‌à°°‌గ‌డుపునే తాగేయాలి&period; à°¤‌రువాత 30 నిమిషాల à°µ‌à°°‌కు ఏమీ తీసుకోరాదు&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వారం రోజుల పాటు చేస్తే à°¶‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌à°®‌వుతుంది&period; వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; దీంతోపాటు చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period; ఇలా వేపాకు క‌షాయాన్ని క‌నీసం 3-4 నెల‌à°²‌కు ఒక‌సారి అయినా 7 రోజుల పాటు తీసుకోవాలి&period; దీంతో à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; ఆరోగ్యంగా ఉంటాము&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts