Pumpkin : చలికాలంలో గుమ్మడి ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pumpkin &colon; చలికాలం మొదలవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి&period; ఈ క్రమంలోనే చాలా మంది దగ్గు&comma; జలుబు&comma; గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటారు&period; ఈ విధమైన సమస్యలకు చెక్ పెట్టడానికి గుమ్మడి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది&period; చలికాలంలో గుమ్మడి కాయ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు&period; మరి గుమ్మడికాయ ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7289 size-full" title&equals;"Pumpkin &colon; చలికాలంలో గుమ్మడి ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;pumpkin&period;jpg" alt&equals;"take Pumpkin in winter season for health problems " width&equals;"1200" height&equals;"727" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గుమ్మడి కాయలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి&period; ముఖ్యంగా విటమిన్ సి&comma; పీచు పదార్థాలు&comma; కెరోటినాయిడ్స్&comma; విటమిన్ ఇ&comma; జింక్&comma; ఐరన్&comma; కాపర్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి&period; ఇవి మనకు శక్తిని&comma; పోషణను అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; గుమ్మడికాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి&period; ఈ క్రమంలోనే కొద్ది పరిమాణంలో వీటిని తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది&period; కనుక తొందరగా శరీర బరువు తగ్గడానికి గుమ్మడికాయ ఎంతగానో దోహదపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల శరీరంలో జీర్ణక్రియను వేగవంతం చేయడానికి దోహదపడుతుంది&period; దీంతో జీర్ణ సమస్యలు ఉండవు&period; ముఖ్యంగా మలబద్దకం నుంచి బయట పడవచ్చు&period; ఈ సీజన్‌లో మలబద్దకం సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది&period; కనుక గుమ్మడికాయలను తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; విటమిన్-సి గుమ్మడిలో పుష్కలంగా లభించడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరచడానికి దోహదపడుతుంది&period; అదేవిధంగా గాయాలు తొందరగా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల జీర్ణాశయం&comma; గొంతు&comma; క్లోమం&comma; రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని దరిచేరనివ్వదు&period; క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; చలి కాలంలో గుమ్మడికాయలను తరచూ తినడం వల్ల ఎలాంటి గొంతు&comma; జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి&period; దీంతోపాటు షుగర్&comma; బీపీ సమస్యల నుంచి బయట పడేందుకు గుమ్మడికాయలు సహకరిస్తాయి&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts