Food Combinations : ఈ 8 ర‌కాల ఫుడ్ కాంబినేష‌న్ల‌ను తీసుకోండి.. ఎలాంటి వ్యాధులు రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Food Combinations &colon; à°®‌నం రుచి కొర‌కు వివిధ à°°‌కాల ఆహారాల à°ª‌దార్థాల‌ను క‌లిపి ఒకేసారి తీసుకుంటూ ఉంటాము&period; ఇలా రెండు లేదా మూడు ఆహార à°ª‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల వాటి రుచి à°®‌రింతగా పెరుగుతుంది&period; అయితే ఇలా తీసుకునే వాటిలో కొన్ని విరుద్ద ఆహారాలు ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; అలాగే కొన్ని ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; అలాగే ఇలాంటి ఆహార à°ª‌దార్థాల మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఆనందం కూడా క‌లుగుతుంది&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని&comma; ఆనందాన్ని ఇచ్చే వివిధ à°°‌కాల ఆహార à°ª‌దార్థాల మిశ్ర‌మాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¸‌లాడ్ లో ఉడికించిన గుడ్డును ముక్క‌లుగా చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల చాలా రుచిగాఉంటుంది&period; అలాగే దీనిని తీసుకోవ‌డం వల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్డులో ఉండే కొవ్వులు&comma; కూర‌గాయ‌ల్లో ఉండే కెరోటినాయిడ్ల‌ను గ్ర‌హించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘ‌కాలిక అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌తాయి&period; అలాగే à°ª‌సుపును&comma; à°¨‌ల్ల మిరియాల‌ను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; మిరియాల్లో ఉండే పైపెరిన్ à°ª‌సుపులో ఉండే క‌ర్యుమిన్ ను à°¶‌రీరం గ్ర‌హించ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; వీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ కూడా à°¤‌గ్గుతుంది&period; అదేవిధంగా à°¬‌చ్చ‌లికూర‌ను&comma; నిమ్మ‌కాయ à°°‌సాన్ని క‌లిపి à°¸‌లాడ్ రూపంలో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; à°¬‌చ్చ‌లికూర‌లో ఉండే ఐర‌న్ ను గ్ర‌హించ‌డంలో నిమ్మ‌à°°‌సం à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే ఆకుకూర‌à°²‌ను నిమ్మ‌à°°‌సంతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆకుకూర‌ల్లో ఉండే పోష‌కాల‌ను పూర్తిగా గ్ర‌హించ‌డంలో నిమ్మ‌à°°‌సం à°®‌à°¨‌కు తోడ్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45427" aria-describedby&equals;"caption-attachment-45427" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45427 size-full" title&equals;"Food Combinations &colon; ఈ 8 à°°‌కాల ఫుడ్ కాంబినేష‌న్ల‌ను తీసుకోండి&period;&period; ఎలాంటి వ్యాధులు రావు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;food-combinations&period;jpg" alt&equals;"take these 8 types of Food Combinations for health" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45427" class&equals;"wp-caption-text">Food Combinations<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా క్వినోవాతో పాటు ఉడికించిన కూర‌గాయ‌à°²‌ను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల సంపూర్ణ భోజ‌నం à°¤‌యార‌వుతుంది&period; క్వినోవా à°µ‌గ‌రు రుచిని క‌లిగి ఉంటుంది&period; క‌నుక దీనిని కూర‌గాయ‌à°²‌తో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచి పెర‌గ‌డంతో పాటు à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా అందుతాయి&period; ఇక అర‌టిపండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మాన‌సిక స్థితి పెరుగుతుందని à°®‌నంద‌రికి తెలుసు&period; ఈ అర‌టిపండ్ల‌ను ఆల్మండ్ à°¬‌ట‌ర్ తో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల మాన‌సిక స్థితి à°®‌రింత‌గా పెరుగుతుంది&period; ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; అలాగే ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది&period; అలాగే ట‌మాటాల‌ను&comma; అవ‌కాడోను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ట‌మాటాలో లైకోపీన్ ఉంటుంది&period; చ‌ర్మాన్ని కాపాడ‌డంలో&comma; వివిధ à°°‌కాల క్యాన్స‌ర్ à°² బారిన à°ª‌à°¡‌కుండా à°¶‌రీరాన్ని కాపాడడంలో ఇది à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాల‌ను అవ‌కాడోల‌తో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ట‌మాటాలల్లో ఉండే లైకోపీన్ ను శరీరం ఎక్కువ‌గా శోషించ‌డంలో అవ‌కాడోలు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; క‌నుక వీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి à°®‌రింత‌గా మేలు క‌లుగుతుంది&period; అలాగే ఓట్స్ ను&comma; బెర్రీ వంటి పండ్ల‌తో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా పొంద‌à°µ‌చ్చు&period; వీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; అలాగే దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; ఇక డార్క్ చాక్లెట్ ను&comma; గ్రీన్ టీని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు చురుకుగా పనిచేస్తుంది&period; à°¶‌రీరం అల‌à°¸‌ట à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా ఈ ఆహార à°ª‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts