హెల్త్ టిప్స్

హిమోగ్లోబిన్ లెవ‌ల్స్‌ను త‌గ్గ‌కుండా చూసుకోండి.. ఈ ఆహారాలు ఉప‌యోగ‌ప‌డతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో à°°‌క్త క‌ణాల సంఖ్య à°¤‌గినంత ఉండాలి&period; అప్పుడే à°®‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం&period; ముఖ్యంగా ఎర్ర à°°‌క్త కణాల సంఖ్య ఎక్కువ‌గా ఉండాలి&period; దీంతో à°¶‌రీరంలోని భాగాల‌కు ఆక్సిజ‌న్ à°¸‌రిగ్గా అందుతుంది&period; ఎర్ర à°°‌క్త క‌ణాల్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంది&period; ఇది à°¶‌రీరం మొత్తానికి ఆక్సిజ‌న్‌ను à°°‌వాణా చేస్తుంది&period; అలాగే ఊపిరితిత్తుల నుంచి కార్బ‌న్ à°¡‌యాక్సైడ్ ను à°¬‌à°¯‌ట‌కు తీసుకెళ్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3288 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;hemoglobin-foods-1024x678&period;jpg" alt&equals;"take these foods daily to increase hemoglobin levels " width&equals;"696" height&equals;"461" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు à°¤‌క్కువ‌గా ఉంటే à°ª‌లు à°°‌కాల క్రియ‌లు à°¸‌రిగ్గా నిర్వ‌ర్తింప‌à°¬‌à°¡‌వు&period; దీంతో అల‌à°¸‌ట‌&comma; నీర‌సం&comma; ఛాతి నొప్పి&comma; శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు&comma; à°¤‌à°²‌నొప్పి&comma; ఆక‌లి లేక‌పోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; ఈ à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలోనైనా ఉంటే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి&period; వైద్య à°ª‌రీక్ష‌లు చేయించుకుని అవ‌à°¸‌రం అయిన మేర మందుల‌ను వాడాలి&period; ఇక ఐర‌న్‌&comma; విట‌మిన్ బి12 ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుకునేందుకు ఈ కింది à°ª‌దార్థాల‌ను రోజూ తీసుకోవాలి&period;<&sol;h2>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; పాల‌కూర<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర‌లో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా&comma; పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల దీన్ని సూప‌ర్ ఫుడ్‌గా పిలుస్తారు&period; దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; పాల‌కూర‌లో ఐర‌న్‌&comma; విట‌మిన్ సి ఉంటాయి&period; అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; పాల‌కూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెర‌గ‌à°¡‌మే కాదు&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; విత్త‌నాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవిసె గింజ‌లు&comma; గుమ్మ‌డికాయ విత్త‌నాలు&comma; చియా సీడ్స్ లో మెగ్నిషియం&comma; ఐర‌న్‌&comma; ఫైబర్‌&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వంటి పోషకాలు ఉంటాయి&period; ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను à°¤‌గ్గిస్తాయి&period; ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి&period; హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; బ్రొకొలి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రొకొలిలో పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; దీంట్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకుంటుంది&period; అలాగే ఇందులో ఫైబ‌ర్‌&comma; ప్రోటీన్లు&comma; కాల్షియం&comma; సెలీనియం&comma; మెగ్నిషియం లు అధికంగా ఉంటాయి&period; దీంతో à°°‌క్త‌హీనత à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఎముక‌లు దృఢంగా ఉంటాయి&period; హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; డార్క్ చాకొలెట్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డార్క్ చాకొలెట్‌à°²‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; అలాగే మెగ్నిషియం&comma; ఐర‌న్‌లు కూడా ఉంటాయి&period; దీంతో వాపులు à°¤‌గ్గుతాయి&period; హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి&period; చెడు &lpar;ఎల్‌డీఎల్‌&rpar; కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; బీపీ నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; కోడి గుడ్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడి గుడ్ల‌లో ప్రోటీన్లు&comma; విట‌మిన్ à°¡à°¿&comma; ఫోలేట్‌&comma; అమైనో యాసిడ్లు&comma; విట‌మిన్ బి12&comma; ఐర‌న్ అధికంగా ఉంటాయి&period; ఇవి హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ పెరిగేందుకు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; కండ‌రాలు&comma; ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts