హెల్త్ టిప్స్

Health Tips : చ‌లికి త‌ట్టుకోలేక‌పోతున్నారా ? శ‌రీరం వెచ్చ‌గా ఉండాలంటే.. రోజూ వీటిని తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; చ‌లికాలంలో à°¸‌à°¹‌జంగానే ఎవ‌రైనా à°¸‌రే చ‌లికి ముసుగు à°¤‌న్ని à°ª‌డుకునేందుకే ఎక్కువ ప్రాధాన్య‌à°¤‌ను ఇస్తుంటారు&period; ఒళ్లంతా à°¬‌ద్ద‌కంగా అనిపిస్తుంటుంది&period; ఇక ఉద‌యం అయితే త్వ‌à°°‌గా నిద్రలేవ‌బుద్ది కాదు&period; అయితే చ‌లికాలంలో à°®‌à°¨ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం ఎంత ముఖ్య‌మో&period;&period; à°®‌à°¨ à°¶‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌డం కూడా అంతే ముఖ్యం&period; ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్‌లో కింద తెలిపిన à°ª‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి à°®‌à°¨‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఇందులో à°®‌à°¨ à°¶‌రీరానికి ఉప‌యోగ‌à°ª‌డే అనేక పోష‌కాలు&comma; ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఈ సీజ‌న్‌లో నెయ్యిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం వెచ్చ‌గా ఉంటుంది&period; అలాగే ఈ సీజ‌న్‌లో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°µ‌స్తుంటుంది క‌నుక నెయ్యిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ఇత‌à°° శ్వాస కోశ à°¸‌à°®‌స్యల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; క‌నుక ఈ సీజ‌న్‌లో రోజూ à°¤‌ప్ప‌నిసరిగా నెయ్యిని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61508 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ginger-1&period;jpg" alt&equals;"take these foods during winter to keep your body warm " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ముల్లంగిలో అనేక పోష‌కాలు ఉంటాయి&period; దీన్ని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు&period; రోజూ ముల్లంగిని తిన‌లేని వారు ఒక క‌ప్పు జ్యూస్ రూపంలోనూ తీసుకోవ‌చ్చు&period; దీంతో à°¶‌రీరం వెచ్చ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఉల్లిపాయ‌లు&comma; వెల్లుల్లిల‌లో అనేక ఔష‌à°§ గుణాలు&comma; పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని అనేక à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేస్తాయి&period; ఈ సీజ‌న్‌లో ఈ రెండింటినీ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం ఆరోగ్యంగా ఉండ‌à°¡‌మే కాదు&comma; à°¶‌రీరానికి వెచ్చ‌à°¦‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రోజూ అల్లం à°°‌సం సేవించ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరం వెచ్చ‌గా ఉంటుంది&period; లేదా అల్లంను నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటిని తాగుతుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఆవాలు&comma; నువ్వుల‌ను లేదా వాటితో à°¤‌యారు చేసే నూనెల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరానికి వెచ్చ‌à°¦‌నం à°²‌భిస్తుంది&period; ఈవిధంగా చేయ‌డం à°µ‌ల్ల చ‌లికాలంలో చ‌లిని తరిమికొట్టి à°¶‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts