జుట్టు పెరుగుదలను అద్భుతంగా ప్రోత్సహించే 6 అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు

<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు బాగా రాలుతుందా &quest; జుట్టు à°¸‌à°®‌స్య‌లు ఉన్నాయా &quest; అయితే మీరు ఆరోగ్య‌వంత‌మైన ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి&period; పోష‌కాహార లోపం à°µ‌ల్ల కూడా జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; అందువ‌ల్ల ఆరోగ్య‌క‌à°°‌మైన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; దీని à°µ‌ల్ల జుట్టు పెరుగుద‌à°² à°¸‌రిగ్గా ఉంటుంది&period; శిరోజాలు దృఢంగా మారుతాయి&period; వెంట్రుక‌లు ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-large wp-image-2266" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;hair-growth-foods-1024x683&period;jpg" alt&equals;"take these foods for hair growth " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాల‌ను కోల్పోవడం&period; ఫోలేట్&comma; ఐరన్&comma; విటమిన్ ఎ&comma; విటమిన్ సి à°¤‌దిత‌à°° పోష‌కాల లోపం à°µ‌ల్ల జుట్టు రాలుతుంది&period; క‌నుక వీటిని à°®‌à°¨‌కు అందేలా చూసుకోవాలి&period; అందుకు గాను పాల‌కూర‌ను తీసుకోవాలి&period; పాల‌కూర‌లో ఉండే పోష‌కాలు జుట్టు పెరుగుద‌à°²‌కు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; పాల‌కూర జుట్టుకు à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన కండిష‌నింగ్‌ను అందిస్తుంది&period; పాల‌కూర‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; దాల్చిన చెక్క‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల కూడా జుట్టు à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; జుట్టు బాగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ప్ర‌తి ఒక్క‌రూ ఆహారంలో రోజూ à°¨‌ట్స్ ఉండేలా చూసుకోవాలి&period; బాదంపప్పు&comma; పిస్తాప‌ప్పు వంటివి à°¨‌ట్స్ కిందకు à°µ‌స్తాయి&period; వీటిల్లో విట‌మిన్ ఇ&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; ఇవి జుట్టు పెరుగుద‌à°²‌ను ప్రోత్స‌హిస్తాయి&period; శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; సోయాబీన్‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది&period; ఇది à°®‌హిళ‌à°²‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జీవ‌క్రియ‌లు మెరుగు à°ª‌à°¡‌తాయి&period; గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది&period; శిరోజాలు దృఢంగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కోడిగుడ్ల‌లో à°¬‌యోటిన్ à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; ఇది జుట్టు పెరుగుద‌à°²‌కు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; గుడ్ల‌లో ఉండే ప్రోటీన్లు&comma; జింక్‌&comma; సెలీనియం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అందువ‌ల్ల గుడ్ల‌ను నిత్యం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; చేప‌à°²‌లో ఒమెగా 3&comma; ఒమెగా 6 à°¤‌దిత‌à°° ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు&comma; విట‌మిన్ à°¡à°¿&comma; ప్రోటీన్లు ఉంటాయి&period; ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి&period; శిరోజాల‌కు కాంతిని అందిస్తాయి&period; జుట్టు పెరుగుద‌à°²‌ను ప్రోత్స‌హిస్తాయి&period; క‌నుక చేప‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts