హెల్త్ టిప్స్

గుండె బ‌లంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెకు బలమైన ఆహారాలు సాధారణంగా హాస్పిటల్స్ లో గుండె జబ్బుల రోగులకు సూచిస్తారు&period; అయితే ఈ ఆహారాన్ని మీ ఆరోగ్యకర ఆహార ప్రణాళికలో కూడా చేర్చుకోవచ్చు&period; ఈ ఆహారాలలో చాలావరకు ఆరోగ్యకరమైనవి&comma; పోషకాలు బాగా కలిగిన ఆహారాలు మాత్రమే వుంటాయి&period; గుండెకు బలమైన ఆహారంలో పండ్లు&comma; పచ్చటి కూరలు&comma; తృణధాన్యాలు&comma; పీచు పదార్ధాలు వుంటాయి&period; కొవ్వు&comma; సోడియం&comma; కొల్లెస్టరాల్&comma; కేఫైన్ వంటి గుండె జబ్బులు కలిగించే పదార్ధాలు తక్కువగా వుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా గుండె జబ్బు రోగులు ఎప్పటికపుడు ఆహార నిపుణుల పర్యవేక్షణలో వుండి వారి ఆహార ప్రణాళికలు మార్పులు చేసుకుంటారు&period; ఈ రోగులకు నేషనల్ కొల్లెస్టరాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం మేరకు రోజుకు&comma; పీచు 20 నుండి 30 గ్రాములు&comma; కార్బోహైడ్రేట్లు 50 శాతం నుండి 60 శాతం వరకు కేలరీలు ఇచ్చేవిగాను కొవ్వు 25 నుండి 35 శాతం కేలరీలు&comma; శాట్యురేటెడ్ కొవ్వు 7 శాతం కంటే తక్కువ కేలరీలు&comma; మోనో అన్ శాట్యురేటెడ్ కొవ్వు 20 శాతం కంటే తక్కువ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90085 size-full" src&equals;"http&colon;&sol;&sol;52&period;220&period;66&period;252&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;heart-health-2&period;jpg" alt&equals;"take these foods to protect your heart health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలీ అన్ శాట్యురేటెడ్ కొవ్వులు 10 శాతం&comma; కేలరీలకంటే తక్కువగాను వుండాలి&period; కొల్లెస్టరాల్ రోజుకు 200 మి&period;గ్రాములు మాత్రమే వుండాలి&period; సోడియం&comma; లేదా కేఫైన్ రోజుకు సాధారణంగా 2&comma;000 నుండి 4&comma;000 మి&period;గ్రా&period;మాత్రమే వుండాలి&period; గుండెజబ్బు రోగుల ఆహారంలో కొన్ని ఆహారాలు నియంత్రించబడి ఆరోగ్యం&comma; పోషకాలు అందించే ఆహారాలు చేర్చబడతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts