హెల్త్ టిప్స్

మీ పొట్ట ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి వారానికి లేదా పది రోజులకి పొట్ట సమస్యలు వస్తాయి&period; అది అజీర్ణం లేదా గ్యాస్ లేదా మలబద్ధకం వంటివి ఏవైనా కావచ్చు&period; పొట్ట శుభ్రంగా వుంచుకోవాలంటే&&num;8230&semi;మలబద్ధకం లేకుండా చూసుకోవాలి&period; అనారోగ్యకర జీవనశైలి జీర్ణక్రియను దెబ్బతీస్తుంది&period; పొట్ట శుభ్రత లేకుంటే పొట్ట బరువెక్కి మీరు లావుగా వున్నట్లుగా కూడా కనపడతారు&period; పొట్ట శుభ్రం చేసుకుంటూ జీర్ణక్రియ ఎప్పటికపుడు మెరుగుపరుచుకుంటూ పొట్ట పైకి కనపడకుండా లోతుగా వుండాలంటే ఏ ఆహారాలు తినాలనేది పరిశీలించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూరగాయలు &&num;8211&semi; పచ్చటి ఆకుకూరలైన&comma; బచ్చలి&comma; తోటకూర&comma; బ్రక్కోలి&comma; బీన్స్&comma; ములగ మొదలైనవి తేలికగా జీర్ణం అవుతాయి&period; కేరట్లు&comma; ఉల్లిపాయ&comma; బఠాణీ&comma; బంగాళ దుంప వంటివి అధిక కార్బోహైడ్రేట్లు కలిగి పొట్టను శుభ్రం చేస్తాయి&period; పండ్లు &&num;8211&semi; నిమ్మ జాతి పండ్లు పొట్టను శుభ్రం చేసి మలబద్ధకం లేకుండా చేస్తాయి&period; కనుక కమలా పండ్లు&comma; ద్రాక్ష&comma; స్ట్రాబెర్రీలు&comma; అరటిపండువంటివి మలబద్ధకాన్ని నివారిస్తాయి&period; రోజుకు కనీసం 2 అరటిపండ్లు తినాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90088 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;digestive-health&period;jpg" alt&equals;"follow these tips for digestive health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తృణ ధాన్యాలు &&num;8211&semi; బియ్యం&comma; గోధుమలు&comma; రాగులు వంటివి తేలికగా జీర్ణం అవుతాయి&period; వీటిని తప్పక ఆహారంలో చేర్చండి&period; నీరు &&num;8211&semi; నీరు ఆహారం కాకపోయినప్పటికి పొట్ట శుభ్రం చేయటానికి చాలా అవసరం&period; ఇది మలాన్ని మెత్తబడేసి తేలికగా బయటకు వచ్చేలా చేస్తుంది&period; ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగండి&period; ద్రవ ఆహారాలైన పండ్ల రసాలు&comma; పాలు వంటివి కూడా తీసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts