హెల్త్ టిప్స్

నిద్ర చ‌క్క‌గా ప‌ట్టాలంటే.. వీటిని తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం చాలా మంది నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; మానసిక à°¸‌à°®‌స్య‌లు&comma; దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు&comma; à°ª‌నిభారం&period;&period; ఇలా అనేక కార‌ణాల à°µ‌ల్ల చాలా మందిని నిద్ర‌లేమి ఇబ్బందులకు గురిచేస్తున్న‌ది&period; దీంతో పలు ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా వారు కొని తెచ్చుకుంటున్నారు&period; అయితే నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య ఉన్న‌వారు రోజూ ఈ ఆహారాల‌ను తీసుకుంటే నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; దాంతో ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నిద్ర‌బాగా à°ª‌ట్టాలంటే రాత్రి పూట ఆహారం à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; అలాగని పూర్తిగా తిన‌కుండా ఉండ‌డం కూడా మంచిది కాదు&period; కానీ తినే ఆహారం à°¤‌క్కువ‌గా తినాలి&period; దీంతో అది తేలిగ్గా జీర్ణ‌మై నిద్ర త్వ‌à°°‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; బాగా పండిన అర‌టి పండ్ల‌ను రాత్రి పూ భోజ‌నం అయ్యాక తీసుకుంటే నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68950 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sleep-5&period;jpg" alt&equals;"take these foods to sleep well at night " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పాప్ కార్న్ లో ఉండే పీచు à°ª‌దార్థం నిద్ర చక్క‌గా à°ª‌ట్టేలా చేస్తుంది&period; క‌నుక పాప్‌కార్న్ తిన్నా నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రాత్రి పూట పాలు&comma; పాల సంబంధ à°ª‌దార్థాల‌ను తీసుకుంటే నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌ను పోగొట్టుకోవ‌చ్చు&period; నిద్ర à°¸‌రిగ్గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ద్రాక్ష‌à°²‌ను తిన్నా నిద్ర చక్క‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts