Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ డ్రింక్స్‌ను ట్రై చేయండి..

Admin by Admin
May 9, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వర్కౌట్స్ చేస్తే ఫిట్‌గా ఉంటారు. కానీ, కొంతమంది వర్కౌట్స్ చేయడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వారు షాట్ కట్స్ వెతుకుతారు. అందులో డ్రింక్స్ కూడా ఒకటి. కొన్ని ఇంట్లోనే తయారు చేసే డ్రింక్స్, బెల్లీ ఫ్యాట్, బరువుని తగ్గిస్తాయి. చాలా మంది ఇబ్బందిపడే ఈ సమస్యని తగ్గించుకోవడం చాలా అవసరం. అయితే, ఇందుకోసం కొన్ని సూపర్ డ్రింక్స్ తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఇంట్లో తయారుచేసేవే. అయితే, వీటిని తాగడంతో పాటు కాస్తా వర్కౌట్ చేస్తే రిజల్ట్స్ త్వరగా కనిపిస్తాయి. అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. దీంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఈ కారణంగా బరువు తగ్గుతారు.

వీరభద్రాసనాన్ని రోజూ 10 నిమిషాల పాటు వేయ‌డం వ‌ల్ల కూడా బ‌రువు త‌గ్గుతారు. ముఖ్యంగా పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు క‌రుగుతుంది. బ్లాక్ కాఫీలో కెఫిన్ ఉంటుంది. దీని వల్ల మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. దీంతో తీసుకున్న ఫుడ్ త్వరగా జీర్ణమవుతుంది. ఈ కారణంగా బరువు కూడా తగ్గుతారు. అల్లం మన వంటింట్లో ఉండే అద్భుతమైన మూలిక అని చెప్పొచ్చు. దీనిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది మెటబాలిజాన్ని పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీంతో చాలా వరకూ బరువు కూడా తగ్గుతారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ చాలా వరకూ తగ్గుతుంది. దీని వల్ల ఆకలి తగ్గుతుంది. కాబట్టి, తక్కువగా తింటారు. దీంతో బరువు, బెల్లీని తగ్గించుకోవచ్చు.

tale these drinks to reduce belly fat

గ్రీన్ టీలో కాటెచిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మనలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌తో బాధపడేవారు ఈ టీని రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోండి. నిమ్మ‌కాయ నీరు చాలా పాపులర్. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే చాలా మంచిది. దీని వల్ల జీర్ణ సమస్యలు కూడా ఉండవు. మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం పెరిగినప్పుడు ఆటోమేటిగ్గా బరువు, బెల్లీ తగ్గుతుంది. ఇందులో ఎక్కువగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇన్ని డ్రింక్స్‌తో పాటు నీరు తాగడం బరువు తగ్గించడంలో కీ రోల్ పోషిస్తుంది. నీటిని తాగడం వల్ల బాడీలోని ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. దీంతో ఎలాంటి సమస్యలు రావు. ముందుగా చెప్పుకున్నట్లు డ్రింక్స్ తాగడమే కాదు. వీటితో పాటు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయడం, మంచి డైట్ ఫాలో అయితే కచ్చితంగా బరువు, బెల్లీ మీ కంట్రోల్‌లో ఉంటాయి.

Tags: belly fat
Previous Post

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానురాగాలు పెర‌గాలంటే ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..

Next Post

ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.