Foods : ఈ ఆహారాల‌ను త‌క్కువ‌గా తింటేనే ఆరోగ్యం.. ఎక్కువ‌గా తింటే హానిక‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods &colon; మనం రోజూ అనేక à°°‌కాల ఆహారాల‌ను తింటుంటాం&period; అయితే ఏ ఆహారాల‌ను తిన్నా కూడా మోతాదులోనే తినాలి&comma; à°®‌రీ అతిగా తిన‌కూడ‌à°¦‌ని పెద్ద‌లు చెబుతుంటారు&period; అలాగే వైద్యులు కూడా ఇదే విష‌యంపై à°¸‌à°²‌హాలు&comma; సూచ‌à°¨‌లు ఇస్తుంటారు&period; అయితే కొన్ని ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా పెద్ద‌గా హాని ఏమీ ఉండ‌దు&period; కానీ రోజూ à°®‌నం తినే కొన్ని ఆహారాల‌ను à°¤‌క్కువ‌గా మాత్ర‌మే తినాలి&period; ఎక్కువ మోతాదులో వాటిని తింటే ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; వాటిని ఎక్కువ‌గా తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌à°²‌గ‌క‌పోగా à°®‌à°¨‌కు అవి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను తెచ్చి పెడ‌తాయి&period; ఇక అలాంటి ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం à°¤‌à°°‌చూ నెయ్యిని ఆహారంలో తీసుకుంటూ ఉంటాం&period; దీన్ని రోజూ 1 టీస్పూన్ మోతాదులోనే తినాలి&period; అంత‌క‌న్నా మించితే ఇది à°®‌à°¨‌కు ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌క‌పోగా à°®‌à°¨ ఆరోగ్యంపై దుష్ప్ర‌భావం చూపిస్తుంది&period; క‌నుక నెయ్యిని మోతాదుకు మించి తిన‌రాదు&period; అలాగే అన్నాన్ని కూడా à°¤‌క్కువ‌గానే తినాలి&period; అన్నం తింటే à°®‌à°¨‌కు కావ‌ల్సిన కార్బొహైడ్రేట్లు à°²‌భిస్తాయి&period; దీంతో à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భించి à°®‌నం ఎక్కువ సేపు à°ª‌నిచేయ‌గ‌లుగుతాం&period; అయితే అన్నాన్ని à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన మోతాదులోనే తినాలి&period; ఎక్కువ‌గా తింటే అధికంగా బరువు పెరుగుతారు&period; దీంతో ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక అన్నాన్ని కూడా à°®‌నం రోజూ ఎంత కావాలో అంతే తినాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47958" aria-describedby&equals;"caption-attachment-47958" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47958 size-full" title&equals;"Foods &colon; ఈ ఆహారాల‌ను à°¤‌క్కువ‌గా తింటేనే ఆరోగ్యం&period;&period; ఎక్కువ‌గా తింటే హానిక‌రం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;eat&period;jpg" alt&equals;"these foods in moderation give health but excessive is unhealthy" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47958" class&equals;"wp-caption-text">Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఊర‌గాయ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; నిమ్మ‌&comma; ఉసిరి&comma; మామిడి&comma; చింత‌పండు&comma; ట‌మాటా&period;&period; ఇలా అనేక à°°‌కాల ఊర‌గాయ‌à°²‌ను పెట్టుకుని ఏడాది పొడ‌వునా అన్నంలో తింటుంటారు&period; అయితే ఊర‌గాయ‌à°² à°µ‌ల్ల ఆరోగ్యానికి మేలు జ‌రుగుతుంద‌ట‌&period; వీటిల్లో ప్రో à°¬‌యోటిక్స్‌&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంతోపాటు పొట్ట ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రుస్తాయి&period; అయితే రుచిగా ఉన్నాయి క‌దా అని ఊర‌గాయ‌à°²‌ను అదే à°ª‌నిగా తిన‌కూడ‌దు&period; తింటే క‌డుపు ఉబ్బ‌రం&comma; అసిడిటీ&comma; గ్యాస్ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక ఊర‌గాయ‌à°²‌ను కూడా మోతాదులోనే తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కొబ్బ‌à°°à°¿ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీన్ని తింటే à°®‌à°¨‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు à°²‌భిస్తాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; మెట‌బాలిజం మెరుగు à°ª‌డుతుంది&period; కానీ కొబ్బ‌రిని మోతాదుకు మించి తింటే à°¬‌రువు పెరిగిపోతారు&period; క‌నుక దీన్ని కూడా à°¤‌క్కువ‌గానే తినాలి&period; ఇలా కొన్ని à°°‌కాల ఆహారాల‌ను à°®‌నం à°¤‌క్కువ‌గా తింటేనే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతాము&period; అదే ఎక్కువ తింటే అవి à°®‌à°¨ ఆరోగ్యంపై నెగెటివ్ ప్ర‌భావం చూపిస్తాయి&period; క‌నుక ఏ ఫుడ్ విష‌యంలోనూ అతి à°ª‌నికిరాదు&period; అది à°®‌à°¨ ఆరోగ్యానికి కీడు చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts