హెల్త్ టిప్స్

ఇవి పేరుకే హెల్దీ ఫుడ్స్…..తిన్నారంటే మీకు త‌ప్ప‌వు సైడ్ ఎఫెక్ట్స్.!!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిజ‌మే… ఒక‌ప్ప‌టి కంటే ఇప్పుడు à°®‌à°¨‌లో చాలా మందికి ఆరోగ్యం à°ª‌ట్ల శ్ర‌ద్ధ బాగా పెరిగింది&period; అందులో భాగంగానే నిత్యం ఏదో ఒక విధంగా శారీర‌క శ్ర‌à°® చేస్తున్నారు&period; ఒంట్లో చేరిన అద‌à°¨‌పు కొవ్వును&comma; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకుంటున్నారు&period; అది సరే&period;&period;&excl; అంత à°µ‌à°°‌కు బాగానే ఉంది&period; కానీ ఆహారం విష‌యానికి à°µ‌చ్చే సరికి మాత్రం à°ª‌ప్పులో కాలేస్తున్నారు&period; అదేనండీ… ఈ à°®‌ధ్య ఇన్‌స్టంట్ నూడుల్స్ మాదిరిగానే à°ª‌లు ఇన్‌స్టంట్‌&comma; ప్యాక్డ్ ఫుడ్స్ à°®‌à°¨‌కు అందుబాటులోకి à°µ‌చ్చాయి క‌దా&period;&period;&excl; వాటి గురించే మేం చెబుతోంది&period; నిజానికి అవి పైకి హెల్దీ అని డాక్ట‌ర్లు చెబుతున్నా… వాటి ద్వారా à°®‌à°¨‌కు తెలుస్తున్న వాస్తవ విష‌యాలు మాత్రం వేరేగా ఉన్నాయి&period; అలాంటి ఇన్‌స్టంట్ ఫుడ్స్ తిన‌డం ఏమాత్రం మంచిది కాద‌ని&comma; పైకి హెల్దీ అని ఉన్నా&comma; వాటిని తింటే రోగాల‌కు à°¤‌లుపులు తెరిచిన‌ట్టే అని à°ª‌లు à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; ఈ క్ర‌మంలో అలాంటి ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్‌స్టంట్ ఓట్ మీల్‌… ఓట్స్‌… గుండెకు చాలా మంచివి&period; వైద్యులు చెప్పే మాట ఇది&period; అయితే వీటిని raw రూపంలో ఉన్న‌ప్పుడే తినాలి&period; అంటే… వాటిని ప్రాసెస్‌ చేసి ఉండ‌కూడదు&period; ముడి రూపంలో à°²‌భించే ఓట్స్ మాత్ర‌మే తింటే దాంతో ముందు చెప్పిన విధంగా మంచి జ‌రుగుతుంది&period; అదే ఇప్పుడు చాలా కంపెనీలు తీసుకొస్తున్నాయి క‌దా&period; ఇన్‌స్టంట్ ఓట్స్ రూపంలో… వాటిని మాత్రం తిన‌కూడ‌దు&period; అలా తింటే వాటిలో ఉండే చ‌క్కెర‌&comma; ఇత‌à°° కార్బొహైడ్రేట్లు గుండెకు చేటు చేస్తాయి&period; à°¡‌యాబెటిస్ వంటి వ్యాధుల‌ను క‌లిగిస్తాయి&period; ఫ్లేవ‌ర్డ్ యోగ‌ర్ట్‌… యోగ‌ర్ట్ అంటే గ‌డ్డ క‌ట్టిన పెరుగే&period; దీన్ని అనేక ఫ్లేవ‌ర్ల రూపంలో à°®‌à°¨‌కు అమ్ముతున్నారు&period; వాటిని తింటే వాటిలో ఉండే చ‌క్కెర à°®‌à°¨ ఒంట్లోకి వెళ్తుంది&period; à°¤‌ద్వారా కొవ్వు అధికంగా చేర‌à°¡‌మే కాదు&comma; గుండె సంబంధ వ్యాధులు à°µ‌స్తాయి&period; à°°‌క్తంలో గ్లూకోజ్ à°ª‌రిమాణం పెరిగి à°¡‌యాబెటిస్ వంటి వ్యాధులు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79273 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;processed-foods&period;jpg" alt&equals;"these processed foods looked like healthy but they are not " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన‌ర్జీ డ్రింక్స్‌… à°¶‌క్తినిస్తాయి క‌దా అని చెప్పి ఎన‌ర్జీ డ్రింక్స్ గానీ తాగుతున్నారా&period;&period;&quest; అయితే జాగ్ర‌త్త‌&period;&period;&excl; ఎందుకంటే వాటితో à°¶‌క్తి కాదు&comma; వ్యాధులు à°µ‌స్తాయి&period; వాటిలో ఉండే హై క్యాల‌రీ కంటెంట్ గుండె జ‌బ్బుల‌ను తెచ్చి పెడుతుంది&period; కొవ్వును పెంచుతుంది&period; హోల్ వీట్ బ్రెడ్‌… గోధుమ‌à°²‌తో చేసిన హోల్ వీట్ బ్రెడ్‌&period;&period; అని ఆర‌గించేస్తున్నారా&period;&period;&quest; దాంతో ఆరోగ్యం క‌లగ‌దు&period; పైపెచ్చు à°°‌క్తంలో గ్లూకోజ్ à°ª‌రిమాణం ఎడా పెడా పెరిగి డయాబెటిస్ à°µ‌చ్చేలా చేస్తుంది జాగ్ర‌త్త‌&period;&period;&excl; ప్యాక్డ్ కూల్ డ్రింక్స్‌… ఇవైతే ఇంకా డేంజ‌ర్‌&period; షుగ‌ర్ à°ª‌దార్థం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక వీటిని పూర్తిగా మానేయాల్సిందే&period; లేదంటే à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాప్‌కార్న్ బాక్స్‌లు… పాప్ కార్న్ పెట్టి ఇచ్చే రంగు రంగుల పేప‌ర్ బాక్సులు తెలుసు క‌దా&period;&period;&excl; వాటిలో పెట్టిన పాప్ కార్న్‌ను తిన‌కూడ‌దు&period; అలా తింటే విష‌పూరిత‌మైన కెమిక‌ల్స్ à°®‌à°¨ à°¶‌రీరంలోకి వెళ్తాయ‌ట‌&period; ఆ à°¤‌రువాత జ‌రిగేదేంటో అంద‌రికీ తెలుసు క‌దా&period;&period;&excl; చెప్ప‌లేని రోగాలు à°µ‌స్తాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి మంచి ప్రోటీన్స్ à°²‌భిస్తాయి క‌దా అని ప్రోటీన్ బార్స్ తినేరు&period; అవి చాలా డేంజ‌à°°‌ట‌&period; వాటిని తింటే పెద్ద మొత్తంలో క్యాల‌రీలు à°¶‌రీరంలో చేర‌తాయి&period; ఆ à°¤‌రువాత à°¬‌రువు పెర‌గ‌డం&comma; గుండె జ‌బ్బులు&comma; à°¡‌యాబెటిస్ వంటి వ్యాధులు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts