హెల్త్ టిప్స్

పెరుగుతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు అనేక భార‌తీయ ఆహార à°ª‌దార్థాల‌లో ఒక‌టిగా ఉంది&period; చాలా మంది భోజ‌నం చేసిన à°¤‌రువాత పెరుగును తింటుంటారు&period; భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో అన్నంలో క‌లుపుకుని తిన‌క‌పోతే కొందరికి భోజ‌నం చేసిన భావ‌à°¨ క‌à°²‌గ‌దు&period; అయితే పెరుగుతో నిజానికి à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4374 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;curd&period;jpg" alt&equals;"this is how you can reduce weight using curd " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది&period; ఇది బీఎంఐని ఆరోగ్య‌క‌à°°‌మైన రీతిలో ఉంచుతుంది&period; దీంతోపాటు అధిక à°¬‌రువును à°¤‌గ్గించేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; ఇవి à°¶‌క్తిని ఇస్తాయి&period; à°¬‌రువును à°¤‌గ్గించేందుకు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగును తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; మెట‌బాలిజం మెరుగు à°ª‌డుతుంది&period; క్యాల‌రీలు త్వ‌à°°‌గా ఖ‌ర్చ‌వుతాయి&period; ఇది అధిక à°¬‌రువును à°¤‌గ్గించేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; అందువ‌ల్ల రోజూ పెరుగును తింటే అధిక à°¬‌రువును తగ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పెరుగును రోజూ 3 సార్లు తినాల్సి ఉంటుంది&period; మొత్తం 3 సార్లు పూట‌కు ఒక క‌ప్పు చొప్పున తినాలి&period; అందులో వెన్న తీసి ఉండాలి&period; వెన్న‌లేని పాల‌తో à°¤‌యారు చేసిన పెరుగు అయితే మంచిది&period; ఇక అందులో జీల‌క‌ర్ర పొడి&comma; మిరియాల పొడి లేదా చియా విత్త‌నాలు&comma; మెంతుల పొడి వంటివి ఏదైనా ఒక‌టి ఒక టీస్పూన్ మోతాదులో క‌లిపి తినాలి&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా రోజూ పాటిస్తే అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; పెరుగులో ఉండే పోష‌కాలు à°¬‌రువును à°¤‌గ్గిస్తాయి&period; à°¬‌రువును నియంత్ర‌à°£‌లో ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts