హెల్త్ టిప్స్

పొగ తాగ‌డం మాత్ర‌మే కాదు.. ఈ అల‌వాట్లు కూడా దానంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వే.. అవేమిటో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మంది పొగ తాగేవారు ఉన్న దేశాల్లో భార‌త్ ఒక‌టి&period; ప్ర‌పంచం మొత్తం మీద పొగ తాగే వాళ్ల‌లో 12 శాతం మంది భార‌త్‌లోనే ఉన్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి&period; à°®‌à°¨ దేశంలో ఏటా పొగ తాగ‌డం à°µ‌ల్ల 1 కోటి మందికి పైగానే చ‌నిపోతున్నారు&period; అయితే కేవ‌లం పొగ తాగ‌డం మాత్ర‌మే కాదు&comma; కింద తెలిపిన à°ª‌లు అల‌వాట్లు కూడా పొగ తాగ‌డం అంత ప్ర‌మాద‌క‌à°°‌మైన‌వి&period; à°®‌à°°à°¿ ఆ అల‌వాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4377 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;habbits&period;jpg" alt&equals;"besides smoking these are also bad habits you should stop following " width&equals;"750" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; తీవ్ర‌మైన ఒంట‌à°°à°¿à°¤‌నాన్ని అనుభ‌వించ‌డం కూడా ఒక అల‌వాటే&period; కానీ అది పొగ‌తాగ‌డం క‌న్నా ప్ర‌మాద‌క‌à°°‌మైంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఎందుకంటే పొగ తాగితే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు వచ్చి చ‌నిపోయేందుకు చాలా ఏళ్లు à°ª‌డుతుంది&period; కానీ తీవ్ర‌మైన ఒంట‌à°°à°¿ à°¤‌నం అనేది à°®‌నిషిని చాలా కుంగదీస్తుంది&period; దీంతో à°®‌నిషి ఎప్పుడు చ‌నిపోతాడో తెలియ‌దు&period; అందుక‌ని తీవ్ర‌మైన ఒంట‌à°°à°¿à°¤‌నం అనేది పొగ తాగ‌డం క‌న్నా ప్ర‌మాద‌క‌à°°‌మైంది అని చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌à°¨ దేశంలో దాదాపుగా 22 శాతం మంది ఈ à°ª‌రిస్థితిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది&period; అందువ‌ల్ల దీని నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డితే ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పోష‌కాహార లోపం కూడా చాలా మందిలో ఉంటోంది&period; పోష‌కాల లోపం à°µ‌ల్ల అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; దీంతో ఆరోగ్యంపై చాలా ప్ర‌భావం à°ª‌డుతుంది&period; à°ª‌ట్టించుకోక‌పోతే తీవ్ర‌మైన వ్యాధులు à°µ‌స్తాయి&period; క‌నుక పొగ తాగ‌డం క‌న్నా ఇది ప్ర‌మాద‌క‌à°°‌మైంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; రోజూ అన్ని పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకుంటే ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నిద్ర‌లేమి అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీస్తుంది&period; దీని à°µ‌ల్ల అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు à°µ‌స్తాయి&period; స్మోకింగ్ à°µ‌ల్ల ఎలాంటి హాని క‌లుగ‌తుందో నిద్ర‌లేమి à°µ‌ల్ల కూడా దాదాపుగా à°®‌à°¨ à°¶‌రీరానికి అలాంటి హానే జ‌రుగుతుంది&period; అందువ‌ల్ల నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°®‌à°¨‌లో చాలా మందికి నెగెటివ్ యాటిట్యూడ్ ఉంటుంది&period; ఇది కూడా ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంది&period; క‌నుక ఎల్ల‌ప్పుడూ పాజిటివ్‌గా ఉండ‌డం అల‌వాటు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; చాలా మంది వ్యాయామం చేయ‌రు&period; రోజూ గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చుని à°ª‌నిచేస్తుంటారు&period; దీని à°µ‌ల్ల ఆరోగ్యంపై తీవ్ర‌మైన ప్ర‌భావం à°ª‌డుతుంది&period; ఇది కూడా స్మోకింగ్ అంత‌టి హాని క‌à°²‌గ‌జేస్తుంది&period; క‌నుక సెడెంటరీ లైఫ్ స్టైల్‌ను మానుకోవాలి&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో విరామం తీసుకోవాలి&period; వ్యాయామం చేయాలి&period; శారీర‌కంగా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts