హెల్త్ టిప్స్

తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య స‌రైన మోతాదులో ఉంటేనే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.. తెల్ల ర‌క్త క‌ణాల‌ను ఇలా పెంచుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌à°¨ à°¶‌రీరంలో చేరే సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేయ‌డంలో à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ ఎంతో క‌ష్ట‌à°ª‌డుతుంటుంది&period; ఈ క్ర‌మంలోనే తెల్ల à°°‌క్త క‌ణాల‌తో క‌లిసి ఆ వ్య‌వస్థ వ్యాధికార‌క సూక్ష్మ క్రిముల à°ª‌ని à°ª‌డుతుంది&period; అయితే శరీరంలో ఎవ‌రికైనా à°¸‌రే ఒక మైక్రో లీట‌ర్‌కు కనీసం 5వేల నుంచి 10వేల à°µ‌à°°‌కు తెల్ల à°°‌క్త క‌ణాలు ఉండాలి&period; అంత‌కన్నా à°¤‌క్కువ‌గా ఉంటే ఇబ్బందులు క‌లుగుతాయి&period; à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°¬‌à°²‌హీన‌à°®‌వుతుంది&period; దీంతో ఇన్ఫెక్ష‌న్లు&comma; వ్యాధులు à°µ‌స్తాయి&period; అయితే తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య‌ను పెంచుకుంటే రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థను మెరుగ్గా à°ª‌నిచేయించ‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే కింది ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య గ‌à°£‌నీయంగా పెరుగుతుంది&period; దీంతో రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3882 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;white-blood-cells-1&period;jpg" alt&equals;"this is the way you can increase your white blood cells " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ ఇ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ ఇ à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; నిత్యం 60 మిల్లీగ్రాముల మోతాదులో విట‌మిన్ ఇ à°®‌à°¨‌కు అందేలా చూసుకోవాలి&period; అందుకు గాను విటమిన్ ఇ ఉండే ఆహారాల‌ను తినాలి&period; బాదంప‌ప్పు&comma; అవ‌కాడో&comma; కొత్తిమీర‌&comma; చేప‌లు&comma; గుమ్మ‌డికాయ విత్త‌నాలు à°¤‌దిత‌à°° ఆహారాల‌ను తిన‌డం ద్వారా విట‌మిన్ ఇ à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period; దీంతో తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్యను పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">జింక్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం 15 నుంచి 20 మిల్లీగ్రాముల మోతాదులో à°®‌à°¨‌కు జింక్ అవ‌à°¸‌రం&period; జింక్ ఎక్కువ‌గా సీఫుడ్‌&comma; తృణ ధాన్యాలు&comma; పాలు&comma; పాల సంబంధ ఉత్ప‌త్తులు&comma; గుమ్మ‌డికాయ‌&comma; పొద్దు తిరుగుడు విత్త‌నాలు à°¤‌దిత‌à°° ఆహారాల్లో à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period; జింక్ ఉన్న ఆహార‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరంలో తెల్ల à°°‌క్త క‌ణాలు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">సెలీనియం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెలీనియం à°®‌à°¨‌కు నిత్యం 200 ఎంసీజీ మోతాదులో అవ‌à°¸‌రం అవుతుంది&period; ఇది చేప‌లు&comma; చికెన్&comma; యాపిల్స్‌&comma; వెల్లుల్లి&comma; ట‌మాటాలు&comma; గుమ్మ‌డికాయ విత్త‌నాలు à°¤‌దిత‌à°° ఆహారాల్లో à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period; సెలీనియం ఉన్న ఆహారాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెర‌గ‌డంతోపాటు తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ టీ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి&period; అలాగే à°¶‌రీరంలో తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య‌ను పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సి à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో అద్భుతంగా à°ª‌నిచేస్తుంది&period; విట‌మిన్ సి à°µ‌ల్ల తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య సులభంగా పెరుగుతుంది&period; వ్యాధులు రాకుండా ఉంటాయి&period; నారింజ‌&comma; కివీలు&comma; నిమ్మ కాయ‌లు&comma; క్యాప్సికం వంటి ఆహారాల ద్వారా à°®‌à°¨‌కు విట‌మిన్ సి పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కెరోటినాయిడ్స్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు&comma; నారింజ‌&comma; బొప్పాయి&comma; చిల‌గ‌à°¡ దుంప‌లు&comma; క్యారెట్లు&comma; యాపిల్స్ వంటి à°ª‌దార్థాల్లో కెరోటినాయ‌డ్స్ ఉంటాయి&period; ఇవి తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్యను పెంచుతాయి&period; à°¶‌రీరంలో క‌à°£‌జాలాన్ని నాశ‌నం చేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి&period; హార్ట్ అటాక్‌లు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌లు&comma; అవిసె గింజెలు&comma; à°¨‌ట్స్‌à°²‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి&period; అలాగే తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య పెర‌గ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ ఎ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచేందుకు మాత్ర‌మే కాదు&comma; తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య‌ను పెంచేందుకు కూడా విట‌మిన్ ఎ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఇది à°®‌à°¨‌కు యాపిల్స్‌&comma; క్యారెట్లు&comma; పాల‌కూర à°¤‌దిత‌à°° ఆహారాల్లో à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవే కాకుండా వెల్లుల్లి రెబ్బ‌లు&comma; బొప్పాయి ఆకుల à°°‌సం à°¤‌దిత‌à°° à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period; దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period; రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌టిష్టంగా ఉండి మెరుగ్గా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Editor

Recent Posts