హెల్త్ టిప్స్

నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే క‌లిగే లాభాలేమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు&period;&period; చూడ‌గానే నోరూరింపజేస్తాయి&period; వీటిని నిత్యం à°®‌నం ఏదో ఒక విధంగా తింటూనే ఉంటాం&period; అంతెందుకు&period;&period; నిత్యం à°®‌నం చేసుకునే కూర‌లు దాదాపుగా ట‌మాటాలు లేనిదే పూర్తి కావంటే అతిశ‌యోక్తి లేదు&period; అంత‌గా à°®‌నం వాటిని వాడుతున్నాం&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; కూర‌ల్లో క‌న్నా ట‌మాటాల‌ను జ్యూస్‌గా చేసుకుని నిత్యం ఉద‌యాన్నే తాగితే దాంతో ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; టమాటాల్లో బీటా కెరోటిన్&comma; లైకోపీన్ అనబడే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; వీటి వల్లే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి&period; ఈ క్రమంలో రోజూ టమాటా జ్యూస్ తాగితే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి&period; టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఫైటో న్యూట్రియంట్లు మన శరీరంలో కణజాలం నశించకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; తరచూ జీర్ణ సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది&period; దీంతో మలబద్దకం పోయి విరేచనం సాఫీగా అవుతుంది&period; అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది&period; టమాటాల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65711 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tomato-juice&period;jpg" alt&equals;"tomato juice wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; టమాటాల్లో పుష్కలంగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తాయి&period; దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; టమాటాల్లో ఉండే లైకోపీన్&comma; విటమిన్ సి&comma; ఇ&comma; బీటాకెరోటిన్‌లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి&period; మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి&period; రక్తనాళాల గోడలను దృఢంగా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; నిత్యం టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయే విష&comma; వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి&period; శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది&period; శరీరంలో ఎక్కువగా ఉండే నీరు బయటకు పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్&comma; లుటీన్&comma; విటమిన్ సిలు కంటి సమస్యలను పోగొడతాయి&period; చూపు స్పష్టంగా ఉంటుంది&period; శుక్లాలు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రోజూ గంటల తరబడి వ్యాయామం చేసే వారికి&comma; శారీరక శ్రమ చేసే వారికి అవసరమైన పోషకాలను టమాటా జ్యూస్ ఇస్తుంది&period; వారికి మళ్లీ శక్తి లభించి యాక్టివ్‌గా మారుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts