Travel Health Tips In Summer : వేస‌విలో ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాల‌తో ఆరోగ్యంగా ఉండండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Travel Health Tips In Summer &colon; వేసవికాలం à°µ‌చ్చిందంటే చాలు ముందుగా à°®‌à°¨‌కు గుర్తొచ్చేవి వేసవి సెల‌వులు&period; ఈ సెల‌వుల à°¸‌à°®‌యంలో చాలా మంది విహార యాత్రల‌కు వెళ్తూ ఉంటారు&period; ఎక్కువ‌గా దూర ప్ర‌యాణాలు&comma; à°¸‌ముద్రాల à°¦‌గ్గ‌రికి వెళ్తూ ఉంటారు&period; చాలా మంది వేస‌వి సెల‌వుల్లో ప్ర‌యాణాలు చేస్తూ చ‌క్క‌గా వేస‌విని ఎంజాయ్ చేస్తూ ఉంటారు&period; ఎంతో ఆనందంగా సెల‌వుల‌ను గ‌డుపుతూ ఉంటారు&period; అయితే కొన్నిసార్లు ఇలా ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు అలాగే ప్ర‌యాణం చేసి ఇంటికి à°µ‌చ్చిన à°¤‌రువాత కొంద‌రు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు&period; డీహైడ్రేష‌న్&comma; వాంతులు&comma; నీళ్ల విరోచ‌నాలు&comma; వికారం&comma; నీర‌సం ఇలా వివిధ à°°‌కాల à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; క‌నుక వేసవిలో దూర ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; à°®‌à°¨ ఆరోగ్యం గురించి కూడా శ్ర‌ద్ద à°µ‌హించాలి&period; ఈ à°¸‌à°®‌యంలో à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; వేస‌వికాలంలో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవికాలంలో ఎండ కార‌ణంగా à°®‌à°¨‌కు విప‌రీతంగా చెమ‌ట à°ª‌డుతూ ఉంటుంది&period; à°¶‌రీరంలో ఉండే నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది&period; క‌నుక à°®‌à°¨‌ల్ని à°®‌నం ఎప్పుడూ హైడ్రెటెడ్ గా ఉంచుకోవాలి&period; నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; వీలైతే కొబ్బ‌à°°à°¿ నీళ్లు&comma; గ్లూకోజ్ వాట‌ర్&comma; నిమ్మ‌కాయ నీళ్లు వంటి వాటిని తీసుకోవాలి&period; ఇవి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం కోల్పోయిన ఎల‌క్ట్రోలైట్స్ తిరిగి à°¶‌రీరానికి అందుతాయి&period; నీర‌సం రాకుండా ఉంటుంది&period; అలాగే వేసవిలో à°¬‌à°¯‌ట‌కు వెళ్లేట‌ప్పుడు చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం కూడా చాలా ముఖ్యం&period; సూర్య‌à°°‌శ్మి ఎక్కువ‌గా చ‌ర్మానికి తాక‌డం వల్ల చ‌ర్మానికి హాని క‌లుగుతుంది&period; క‌నుక వేస‌విలో à°¬‌à°¯‌ట‌కు వెళ్లే à°¸‌à°®‌యంలో à°¸‌న్ స్క్రీన్ లోష‌న్స్ వాడ‌డం మంచిది&period; అలాగే à°¤‌à°²‌పై టోపిని à°§‌రించ‌డం కూడా ముఖ్యం&period; అదే విధంగా వేస‌విలో ప్ర‌యాణాలు చేసే à°¸‌à°®‌యంలో ఆహార విష‌యంలో కూడా జాగ్ర‌త్త à°µ‌హించాలి&period; ఎక్కువ కారం&comma; నూనె&comma; à°®‌సాలాలు లేని ఆహారాన్ని తీసుకోవాలి&period; తేలిక‌గా జీర్ణ‌à°®‌య్యే ఆహారాలు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46747" aria-describedby&equals;"caption-attachment-46747" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46747 size-full" title&equals;"Travel Health Tips In Summer &colon; వేస‌విలో ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తున్నారా&period;&period; అయితే ఈ చిట్కాల‌తో ఆరోగ్యంగా ఉండండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;travel&period;jpg" alt&equals;"Travel Health Tips In Summer follow these to prevent sickness " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46747" class&equals;"wp-caption-text">Travel Health Tips In Summer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా à°¬‌à°¯‌ట‌కు వెళ్లిన‌ప్పుడు శాఖాహారాన్ని ఎక్కువ‌గా తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; à°¤‌గిన ఆహారాన్ని తీసుకోక‌పోతే క‌డుపు ఉబ్బ‌రం&comma; అజీర్తి&comma; వాంతులు&comma; విరోచ‌నాలు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అలాగే ప్ర‌యాణ à°¸‌à°®‌యంలో à°¶‌రీరానికి à°¤‌గిన విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి&period; రోజంతా తిరిగినా రాత్రి చ‌క్క‌గా నిద్రపోవాలి&period; దీంతో నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటివి à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; అలాగే à°®‌నం తీసుకునే ఆహారం&comma; నీటి విష‌యంలో కూడా జాగ్ర‌త్త à°ª‌డాలి&period; శుభ్ర‌మైన నీటిని తాగాలి&period; à°®‌నం ఆహారం తీసుకునే చోట à°ª‌రిశుభ్రంగా ఉందా లేదా గ‌à°®‌నించాలి&period; దాహం వేస్తుంది క‌దా అని అప‌రిశుభ్ర‌మైన నీటిని తాగితే వాంతులు&comma; నీళ్ల విరోచ‌నాలు అయ్యే అవ‌కాశం ఉంది&period; ఈ విధంగా వేసవిలో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; వేసవి విహార యాత్ర‌à°²‌ను చ‌క్క‌గా ఎంజాయ్ చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts