Tulsi Leaves For Heart : ఈ ఆకుల ర‌సాన్ని తాగితే గుండె సేఫ్‌.. కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tulsi Leaves For Heart &colon; నేటి ఆధునిక à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది à°°‌క్త‌నాళాలు పూడుకుపోవ‌డం&comma; గుండె పోటు వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; à°µ‌à°¯‌సుతో నిమిత్తం లేకుండా గుండె పోటు బారిన à°ª‌à°¡à°¿ ప్రాణాల‌ను కోల్పోతున్నారు&period; గుండె పోటు బారిన à°ª‌à°¡‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి&period; à°®‌నం తీసుకునే ఆహార‌మే గుండె పోటు రావ‌డానికి ప్ర‌ధాన కార‌à°£‌à°®‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తిన‌డం&comma; కొవ్వులు క‌లిగిన ఆహారాల‌ను తిన‌డం&comma; నూనెలో వేయించిన à°ª‌దార్థాల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో అలాగే à°°‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది&period; దీంతో à°°‌క్త‌నాళాల్లో à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌రాకు ఆటంకం క‌లిగి గుండెపోటు&comma; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు తలెత్త‌డం వంటివి జ‌రుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మాన‌సిక ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; నిద్ర‌లేమి వంటి à°¸‌à°®‌స్య‌à°² కార‌ణంగా కూడా గుండెపోటు à°µ‌స్తుంది&period; అదే విధంగా మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం à°µ‌ల్ల కూడా à°®‌నం గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశాలు ఉన్నాయి&period; అలాగే వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; అధిక à°¬‌రువు వంటి కార‌ణాల à°µ‌ల్ల కూడా గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఆయుర్వేద చిట్కాల‌ను ఉప‌యోగించి à°®‌నం à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించుకోవ‌డంతో పాటు గుండె సంబంధిత సమ‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26088" aria-describedby&equals;"caption-attachment-26088" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26088 size-full" title&equals;"Tulsi Leaves For Heart &colon; ఈ ఆకుల à°°‌సాన్ని తాగితే గుండె సేఫ్‌&period;&period; కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;tulsi-leaves-for-heart&period;jpg" alt&equals;"Tulsi Leaves For Heart works effectively take regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26088" class&equals;"wp-caption-text">Tulsi Leaves For Heart<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో à°®‌à°¨‌కు వెల్లుల్లి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వెల్లుల్లిని à°®‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; వెల్లుల్లిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; వీటిని వాడ‌డం వల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వెల్లుల్లి à°°‌సాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో ఉద‌యం à°ª‌à°°‌గడుపున అలాగే సాయంత్రం పూట à°®‌రోసారి తేనెతో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా వెల్లుల్లి à°°‌సాన్ని తీసుకోవ‌డంతో పాటు ఉద‌యం&comma; సాయంత్రం పండ్ల‌ను మాత్ర‌మే తినాలి&period; à°®‌ధ్యాహ్నం ఒక పూట మాత్ర‌మే అన్నం తినాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period; గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో తుల‌సి ఆకుల à°°‌సం కూడా à°®‌à°¨‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఒక టీ స్పూన్ తుల‌సి ఆకుల à°°‌సాన్ని అర గ్లాస్ నీటిలో క‌లిపి రోజుకు రెండు పూట‌లా తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; ఈ చిట్కాల‌ను పాటిస్తూనే చ‌క్క‌టి జీవ‌à°¨ విధానాన్ని&comma; ఆహార నియ‌మాల‌ను పాటించాలి&period; ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి వాటికి దూరంగా ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గుండె పోటు వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts