Used Tea Powder : వాడేసిన టీ పొడిని ప‌డేస్తున్నారా..? అయితే ఇది తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Used Tea Powder &colon; à°®‌నం సాధార‌ణంగా ప్ర‌తిరోజూ టీ పొడితో టీ ని à°¤‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం&period; టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు&period; టీ ని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీర à°¬‌డలిక à°¤‌గ్గుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నప్పుడు టీ ని తాగ‌డం à°µ‌ల్ల మాన‌సిక ప్రశాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; అయితే à°®‌నం సాధార‌ణంగా టీ ని తాగి టీ పౌడ‌ర్ ను à°ª‌డేస్తూ ఉంటాం&period; కానీ టీ ని à°µ‌à°¡‌క‌ట్ట‌గా à°µ‌చ్చిన టీ పౌడ‌ర్ ను à°®‌నం అనేక విధాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు&period; టీ పౌడ‌ర్ ఉప‌యోగాలు తెలిస్తే క‌నుక à°®‌రోసారి à°®‌రెప్పుడు ఈ టీ పౌడ‌ర్ ను à°®‌నం à°ª‌డేయ‌ము&period; వాడిన టీ పౌడ‌ర్ à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌నం సాధార‌ణంగా పూరీల‌ల్లోకి ఛోలే à°®‌సాలా కూర‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఛోలే à°®‌సాలా కూర చాలా రుచిగా రావాలంటే à°®‌నం టీ పౌడ‌ర్ ను వాడాలి&period; టీ à°¤‌యారు చేయ‌గా à°µ‌చ్చిన టీ పౌడ‌ర్ ను బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఈ పౌడ‌ర్ ను నీటిలో à°®‌రోసారి బాగా ఉడికించి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; à°µ‌à°¡‌క‌ట్ట‌గా à°µ‌చ్చిన నీటిని ఈ ఛోలే à°®‌సాలా కూర‌లో వేస్తే కూర చాలా రుచిగా à°µ‌స్తుంది&period; అలాగే ఈ నీటిని వాడ‌డం à°µ‌ల్ల కూర‌కు మంచి వాస‌à°¨&comma; రంగు కూడా à°µ‌స్తుంది&period; అదే విధంగా ఉడికించిన టీ నీటితో à°«‌ర్నీచ‌ర్ ను కూడా శుభ్ర‌à°ª‌రుచుకోవ‌చ్చు&period; ఈ నీటితో à°«‌ర్నీచ‌ర్ ను శుభ్ర‌à°ª‌రిస్తే à°«‌ర్నీచ‌ర్ కొత్త‌దానిలా మెరుస్తుంది&period; అంతేకాకుండా టీ పౌడ‌ర్ ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల జుట్టుకు మంచి కాంతి చేకూరుతుంది&period; వాడేసిన టీ పౌడ‌ర్ ను à°®‌à°°‌లా నీటిలో ఉడికించాలి&period; ఈ నీటిని జుట్టుకు à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31771" aria-describedby&equals;"caption-attachment-31771" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31771 size-full" title&equals;"Used Tea Powder &colon; వాడేసిన టీ పొడిని à°ª‌డేస్తున్నారా&period;&period;&quest; అయితే ఇది తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;used-tea-powder&period;jpg" alt&equals;"Used Tea Powder if you are throwing it then know these " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31771" class&equals;"wp-caption-text">Used Tea Powder<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల కండీష్ à°¨‌ర్ ను వాడే అవ‌à°¸‌à°°‌మే ఉండ‌దు&period; అలాగే వాడిన టీ పౌడ‌ర్ ను à°®‌నం ఎరువుగా కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; వాడిన టీ పౌడ‌ర్ ను ఆర‌బెట్టాలి&period; à°¤‌రువాత దీనిని ఎరువుగా మొక్క‌à°²‌కు వేయాలి&period; ఇలా వేయ‌డం à°µ‌ల్ల మొక్క‌à°²‌కు చ‌క్క‌టి పోష‌కాలు అందుతాయి&period; మొక్క‌లు చ‌క్క‌గా ఎదుగుతాయి&period; ఈ విధంగా టీ పౌడ‌ర్ à°®‌à°¨‌కు అనేక à°°‌కాలుగా à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts