Vitamin E Foods For Skin : మీ చ‌ర్మం కాంతివంతంగా మారి మెర‌వాలంటే.. విట‌మిన్ ఇ ఉండే వీటిని రోజూ తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin E Foods For Skin &colon; చ‌ర్మం అందంగా&comma; కాంతివంతంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; అంద‌మైన చ‌ర్మం కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు&period; బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు&period; మార్కెట్ లో ఉండే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు&period; అయితే వీటిని వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మం బాహ్యంగా మాత్ర‌మే అందంగా క‌నిపిస్తుంది&period; అలాగే బ్యూటీ ప్రోడ‌క్ట్స్ వాడ‌డం à°µ‌ల్ల క‌లిగే అందం ఎక్కువ కాలం పాటు ఉండ‌దు&period; చ‌ర్మ అందానికి&comma; ఆరోగ్యానికి బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డంతో పాటు విట‌మిన్ ఇ ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; చ‌ర్మ ఆరోగ్యంలో&comma; అందంలో విట‌మిన్ ఇ ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; à°¸‌à°¹‌జంగానే చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మంగా అందంగా క‌à°¨‌à°¬‌డాల‌నుకునే వారు రోజూ విట‌మిన్ ఇ ఉండే à°ª‌దార్థాల‌ను రోజు వారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం అంత‌ర్గ‌తంగా అలాగే బాహ్యంగా కూడా అందంగా&comma; ఆరోగ్యంగా à°¤‌యార‌వుతుంది&period; చ‌ర్మ అందాన్ని మెరుగుప‌రిచే విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో à°¬‌చ్చ‌లికూర కూడా ఒక‌టి&period; à°¬‌చ్చ‌లికూర‌లో విట‌మిన్ ఇ తో పాటు విట‌మిన్ ఎ&comma; సి&comma; కె&comma; ఐర‌న్&comma;ఫోలేట్&comma; పొటాషియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; 100 గ్రాముల à°¬‌చ్చ‌లికూర‌లో 2&period;03 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది&period; à°¬‌చ్చ‌లికూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ తేమ‌గా ఉంటుంది&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు ఎక్కువ‌గా రాకుండా ఉంటాయి&period; అలాగే అవ‌కాడోలో కూడా విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44245" aria-describedby&equals;"caption-attachment-44245" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44245 size-full" title&equals;"Vitamin E Foods For Skin &colon; మీ చ‌ర్మం కాంతివంతంగా మారి మెర‌వాలంటే&period;&period; విట‌మిన్ ఇ ఉండే వీటిని రోజూ తీసుకోండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;vitamin-e-foods&period;jpg" alt&equals;"Vitamin E Foods For Skin take these daily for many benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44245" class&equals;"wp-caption-text">Vitamin E Foods For Skin<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల అవ‌కాడోలో 2&period;07 మిల్లీ గ్రాముల విట‌మిన్ ఇ ఉంటుంది&period; అవ‌కాడోను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా&comma; మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే చ‌ర్మంపై ముడ‌à°¤‌లు తొల‌గిపోతాయి&period;వృద్దాప్య ఛాయ‌లు à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; అలాగే చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాల‌నుకునే వారు బాదంప‌ప్పును కూడా ఆహారంగా తీసుకోవాలి&period; 100 గ్రాముల బాదంప‌ప్పులో 25&period;63 మిల్లీ గ్రాముల విట‌మిన్ ఇ ఉంటుంది&period; బాదంప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడిక‌ల్స్ కార‌ణంగా చ‌ర్మానికి ఎటువంటి à°¨‌ష్టం క‌à°²‌గ‌కుండా కాపాడ‌డంతో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అదే విధంగా బ్రోక‌లీలో కూడా విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఒక క‌ప్పు వండిన బ్రోక‌లీలో 2&period;3 మిల్లీ గ్రాముల విట‌మిన్ ఇ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రోక‌లీని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; చ‌ర్మానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి&period; అలాగే పొద్దుతిరుగుడు గింజ‌లను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; 100 గ్రాముల పొద్దు తిరుగుడు గింజ‌ల్లో 35&period;17మిల్లీ గ్రాముల విట‌మిన్ ఇ ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; చ‌ర్మం అందంగా&comma; కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; ఇక విట‌మిన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో à°ª‌ల్లీలు కూడా ఒక‌టి&period; 100 గ్రాముల à°ª‌ల్లీల్లో 4&period;93 మిల్లీ గ్రాముల విట‌మిన్ ఇ ఉంటుంది&period; ఫ్రీరాడిక‌ల్స్ కార‌ణంగా చ‌ర్మానికి హాని క‌à°²‌గ‌కుండా కాపాడ‌డంలో ఇవి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా విట‌మిన్ ఇ ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ చ‌ర్మాన్ని à°¸‌à°¹‌జంగా అందంగా&comma; కాంతివంతంగా మార్చుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts