Foods : ఈ ఆహారాల‌ను ప‌చ్చిగానే తినాలి.. అప్పుడే ఎక్కువ లాభం క‌లుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods &colon; à°®‌నం కూర‌గాయ‌లు&comma; పండ్లు&comma; విత్త‌నాలు&comma; ధాన్యాలు&comma; గింజ‌లు&comma; ఆకుకూర‌లు ఇలా అనేక à°°‌కాల ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాము&period; వీటిలో కొన్నింటిని ఉడికించి&comma; నాన‌బెట్టి తీసుకుంటూ ఉంటాము&period; కొన్నింటిని నేరుగా తీసుకుంటూ ఉంటాము&period; కొన్నింటిని ఎవ‌రికి à°¨‌చ్చిన à°ª‌ద్ద‌తిలో వారు తీసుకుంటూ ఉంటారు&period; అయితే కొన్ని à°°‌కాల ఆహారాల‌ను మాత్రం à°ª‌చ్చిగా తీసుకోవ‌à°¡‌మే మేల‌ని నిపుణులు చెబుతున్నారు&period; వాటిని à°ª‌చ్చిగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని వాటిలో ఉండే పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు à°®‌à°¨ à°¶‌రీరానికి పూర్తిగా అందుతాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; à°®‌నం à°ª‌చ్చిగా&comma; నేరుగా తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌నం à°ª‌చ్చిగా తీసుకోవాల్సిన ఆహారాల్లో ఉల్లిపాయ కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ‌ను à°®‌నం వంట్ల‌లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము&period; ఉల్లిపాయ‌à°²‌ను వేయించడం à°µ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు à°¨‌శిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; వీటిని à°ª‌చ్చిగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే à°®‌à°¨‌కు మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు&period; ఉల్లిపాయ‌లల్లో యాంటీ ఆక్సిడెంట్లు&comma; అల్లిసిన్ అనే à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; గుండె జ‌బ్బుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; అధిక à°°‌క్త‌పోటును à°¤‌గ్గించ‌డంలో&comma; ఎముక‌à°²‌ను ధృడంగా చేయ‌డంలో ఉప‌యోగప‌à°¡‌తాయి&period; ఈ ప్ర‌యోజ‌నాల‌న్నింటిని à°®‌నం పొందాలంటే ఉల్లిపాయ‌à°²‌ను à°ª‌చ్చిగా తీసుకోవ‌à°¡‌మే ఉత్త‌మం అని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే బీట్ రూట్ ను కూడా à°®‌నం à°ª‌చ్చిగానే తీసుకోవాలి&period; జ్యూస్ రూపంలో లేదా à°¸‌లాడ్ రూపంలో బీట్ రూట్ ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37899" aria-describedby&equals;"caption-attachment-37899" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37899 size-full" title&equals;"Foods &colon; ఈ ఆహారాల‌ను à°ª‌చ్చిగానే తినాలి&period;&period; అప్పుడే ఎక్కువ లాభం క‌లుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;vegetables&period;jpg" alt&equals;"we should take these foods in raw for more benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37899" class&equals;"wp-caption-text">Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; రక్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో&comma; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; వేయించి&comma; ఫ్రై చేసి&comma; ఉడికించి బీట్ రూట్ ను తీసుకోకూడ‌దని ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ ప్ర‌యోజ‌నాల్నింటిని దూరం చేసుకున్న వాళ్ల‌à°®‌వుతామ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే à°®‌à°¨‌లో చాలా మంది మొల‌కెత్తిన గింజ‌à°²‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా మొల‌కెత్తిన గింజ‌లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డతాయి&period; వీటిని కూడా à°®‌నం వీలైనంత à°µ‌à°°‌కు à°ª‌చ్చిగా తీసుకోవ‌డానికే ప్ర‌à°¯‌త్నించాలి&period; కొంద‌రు వీటిని వేయించి తీసుకుంటూ ఉంటారు&period; కొంద‌రు కూర‌గా చేసి తీసుకుంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల పోష‌కాలు ఆవిరైపోతాయి క‌నుక వీటిని కూడా à°ª‌చ్చిగానే తీసుకోవాలి&period; అలాగే వంట‌à°²‌ల్లో ట‌మాటాల‌ను విరివిరిగా వాడుతూ ఉంటాము&period; అయితే వేడి చేయ‌డం à°µ‌ల్ల ట‌మాటాల‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¨‌శిస్తాయి క‌నుక వీటిని కూడా à°¸‌లాడ్ రూపంలో à°ª‌చ్చిగానే తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే వెల్లుల్లిని పేస్ట్ గా చేసి లేదా దంచి వంట‌ల్లో వాడుతూ ఉంటాము&period; అయితే వెల్లుల్లిని à°ª‌చ్చిగా తీసుకోవ‌à°¡‌మే à°®‌à°¨‌కు మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; వెల్లుల్లిని తేనెతో క‌లిపి à°¨‌మిలి మింగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-37898" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;onions&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా బ్రోకలీని కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; కొంద‌రు వీటితో కూర‌లు కూడా చేస్తూ ఉంటారు&period; అయితే బ్రోక‌లీని ఒక‌టిలేదా రెండు నిమిషాల కంటే ఎక్కువ‌గా వేయించ‌కూడ‌à°¦‌ని నిపుణులు చెబుతున్నారు&period; బ్రోక‌లీని ఎక్కువ‌గా à°¸‌లాడ్ రూపంలో తీసుకోవాల‌ని అలా తీసుకుంటేనే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; అలాగే à°®‌à°¨‌లో చాలా మంది డ్రైఫ్రూట్స్ ను వేయించి తీసుకుంటూ ఉంటారు&period; ఉప్పు&comma; కారం&comma; à°®‌సాలా&comma; నెయ్యి వేసి వేయించి వీటిని తీసుకుంటూ ఉంటారు&period; ఇలా అస్స‌లు తీసుకోకూడ‌à°¦‌ని డ్రై ఫ్రూట్స్ నుకేవ‌లం నాన‌బెట్టి మాత్ర‌మే తీసుకోవాల‌ని అప్పుడూ వాటిలో ఉండే పోష‌కాలు à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌క్క‌గా అందుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts