హెల్త్ టిప్స్

పిండి వంట‌ల‌ను బెల్లంతోనే ఎందుకు చేస్తారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పంగ à°µ‌స్తుందంటే చాలు పూజ‌లు&comma; పిండివంట‌లే గుర్తుకువ‌స్తాయి&period; పూజ‌à°² సంగ‌తి ఎలా ఉన్నా&period;&period; పిండివంట‌à°² విష‌యానికి à°µ‌చ్చే à°¸‌రికి అనేక à°°‌కాలు చేస్తుంటారు&period; అయితే పిండివంట‌à°²‌తో కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి&period; ముఖ్యంగా బెల్లంతో పిండివంట‌లు ఎక్కువ‌గా చేస్తారు&period; à°®‌à°°à°¿ బెల్లంతోనే ఎందుకు పిండివంట‌లు చేస్తారో తెలుసా &quest; అయితే దాని వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం ఒక తియ్యని ఆహార పదార్ధము&period; దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు&period; బెల్లపు రుచికి&comma; క్షారగుణానికీ జీర్ణరసాలు ఎక్కువగా ఊరతాయి&period; వీటి వల్ల అంతకుముందు తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమైపోతుంది&period; అందుకనే భుక్తాయాసంగా ఉన్నప్పుడు ఒక పలుకు బెల్లం తినమని చెబుతూ ఉంటారు పెద్దలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74127 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;jaggery-2&period;jpg" alt&equals;"why we use jaggery for sweets making " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచదార కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం&period; ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి&period; భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం&period; తియ్యని పిండి వంటల‌ తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు&period; ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు&period; బెల్లంలో ఉండే ఐరన్‌ వల్ల రక్తహీనత సమస్య దూరమైపోతుంది&period; అందుకనే గర్భిణీ స్త్రీలనీ&comma; బాలింతలనీ బెల్లం తినమని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లపు నీరు వల్ల ఒంట్లోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పకుండా ఉంటాయట&period; వేసవిలో బెల్లంతో చేసిన పానకంతో కడుపు చల్లగా ఉంటుంది&period; కాలేయం వంటి అవయవాన్ని కూడా శుద్ధి చేసే ప్రభావం బెల్లానికి ఉంది&period; à°®‌రియు కీళ్ల సమస్యలకి ఉపశమనం క‌లిగిస్తుంది&period; అందుకే à°¶‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌à°ª‌డే బెల్లాన్ని పిండివంట‌à°²‌కు ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts