Drinking Water : కేవ‌లం నీటిని తాగుతూనే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Drinking Water &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి నీరు ఎంతో అవ‌à°¸‌à°°‌à°®‌ని à°®‌నంద‌రికి తెలుసు&period; ఆహారం à°µ‌లె నీరు కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి చాలా అవ‌à°¸‌రం&period; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°²‌ను నిర్వ‌హించ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో&comma; శరీరంలో à°®‌లినాల‌ను తొల‌గించ‌డంలో ఇలా అనేక విధాలుగా నీరు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; à°®‌నం రోజుకు 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తాగ‌డం చాలా అవ‌à°¸‌రం&period; అయితే à°®‌à°¨‌లో చాలా మందికి నీరు à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని మాత్ర‌మే తెలుసు కానీ à°®‌à°¨‌లో చాలా మందికి నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని మాత్రం తెలియ‌దు&period; నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం వేగంగా బరువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు నీటిని తాగడం à°µ‌ల్ల సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చని వారు తెలియ‌జేస్తున్నారు&period; à°®‌à°¨‌కు చిరుతిండిని తినాల‌నిపించిన‌ప్పుడు నీటిని తాగ‌డం à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; ఆక‌లి à°¤‌గ్గుతుంది&period; దీంతో à°®‌నం చిరుతిళ్లు తిన‌కుండా నిరోధించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చ‌ల్ల‌టి నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి పెరుగుతుంది&period; à°¶‌రీరం వేడిగా ఉండ‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తుంది&period; దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చు అవుతాయి&period; జీవ‌క్రియ పెరుగుతుంది&period; అలాగే నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; క‌డుపు ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో టాక్సిన్ లు తొల‌గిపోతాయి&period; శరీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే చాలా మంది సోడా&comma; జ్యూస్ లు&comma; శీత‌à°² పానీయాలు వంటి వాటిని తాగుతూ ఉంటారు&period; వీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెరుగుతారు క‌నుక వీటిని తాగాల‌నిపించిన‌ప్పుడు నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం à°¬‌రువు పెర‌గ‌కుండా నిరోధించుకోవ‌చ్చు&period; నీటిలో క్యాల‌రీలు ఉండ‌వు క‌నుక నీరు ఒక ఆరోగ్య‌క‌à°°‌మైన ఎంపిక‌గా చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొవ్వు క‌ణాలు విచ్చినం అవుతాయి&period; కొవ్వు వేగంగా క‌రుగుతుంది&period; అలాగే వ్యాయామాలు చేసేట‌ప్పుడు నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45401" aria-describedby&equals;"caption-attachment-45401" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45401 size-full" title&equals;"Drinking Water &colon; కేవ‌లం నీటిని తాగుతూనే à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;drinking-water-1&period;jpg" alt&equals;"you can lose weight by Drinking Water " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45401" class&equals;"wp-caption-text">Drinking Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఓర్పు&comma; à°¬‌లం à°¶‌రీరానికి చేకూరుతాయి&period; దీని à°µ‌ల్ల à°®‌నం à°®‌రింత ఎక్కువ à°¸‌à°®‌యం వ్యాయామం చేయ‌గ‌లం&period; అలాగే నీటిని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌క్రియ వేగంగా&comma; à°¸‌క్ర‌మంగా à°ª‌నిచేస్తుంది&period; దీంతో à°®‌నం తీసుకునే ఆహారంలో ఉండే పోష‌కాలు à°¶‌రీరానికి చ‌క్కగా అందుతాయి&period; అదే విధంగా నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఆక‌లి à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో కొవ్వు నిల్వ‌లు నివారించ‌à°¬‌à°¡‌తాయి&period; ఇక జీవ‌క్రియ‌à°²‌ను అదుపులో ఉంచే థైరాయిడ్ గ్రంథికి హైడ్రేటెడ్ గా ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period; నీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ గ్రంథి హైడ్రేటెడ్ గా ఉంటుంది&period; దీంతో జీవ‌క్రియ‌లు à°¸‌క్ర‌మంగా నిర్వ‌హించ‌à°¬‌à°¡‌తాయి&period; ఈ విధంగా à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో నీరు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంద‌ని à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు నీటిని ఎక్కువ‌గా తీసుకోవాల‌ని à°¶‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts