Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

వారంలో క‌నీసం 2 లేదా 3 సార్లు శృంగారంలో పాల్గొనాల‌ట‌.. ఎందుకంటే..?

Admin by Admin
February 5, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శృంగారం అనేది ఒక సృష్టి కార్యం. భూగోళంపై ఉన్న సమస్త జీవజాతి మనుగడకు శృంగారమే ప్రధానం. అయితే కొంతమంది ఈ శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలియికగా భావిస్తారు, కానీ దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి ఏమాత్రం అవగాహన ఉండదు. వాస్తవానికి శృంగారంతో ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయంటున్నారు సెక్సాలజీ నిపుణులు. శృంగారం వల్ల మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయట. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుందట. మెదడు చురుకుగా పనిచేస్తుందట. అంతేకాదు శృంగారంవల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందట. హృదయ సంబంధ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయట. అయితే మలి వయసులో శృంగారాన్ని ఆస్వాదించే వారిలో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయట. వారిలో మతిమరుపు దరిచేరదట. పైగా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తారట.

అంతేకాదండి బాబూ.. మలి వయసు వారు క్రమం తప్పకుండా శృంగారం చేస్తే కలిగే లాభాలు అన్నీఇన్నీ కావట. ఇది మేము చెబుతున్న మాట కాదు, పరిశోధకులు తేల్చిన విషయం. మలి వయసులో గుండె సంబంధ రోగాలతో బాధపడుతున్న వారికి శృంగారం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందట. గుండె రోగులు వారానికి ఒకసారైనా శృంగారాన్ని ఆస్వాదిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనేవారిలో మరణాల రేటు కూడా తగ్గుతుందట.

you must do sex weekly twice or thrice know why

పరిశోధకులు 65 ఏండ్లలోపు వయసున్న వారిని ఎంపిచేసుకుని, వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఒక నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టు ప్రకారం.. వారానికి ఒకసారి క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే వారిలో మరణాల రేటు 37 శాతం తగ్గగా.. వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనే వారిలో మరణాల రేటు 33 శాతం తగ్గిందట.

అయితే వారానికి ఒకసారి కూడా శృంగారంలో పాల్గొనని వారిలో మాత్రం మరణాల రేటు కేవలం 28 శాతమే తగ్గిందట. దీన్నిబట్టి మలి వయసులో శృంగారంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం క్రమం తప్పకుండా శృంగారాన్ని ఆస్వాదించండి.. ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడపండి.

Tags: sex
Previous Post

Post Office RD Scheme : ఇందులో మీరు నెల‌కు రూ.7వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.80వేలు వ‌డ్డీనే వ‌స్తుంది..!

Next Post

రాగుల‌ను ఇలా తింటే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!