హెల్త్ టిప్స్

ఆహా కరివేపాకు ఇంత ఉపయోగమా…?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆక్&comma; పాక్ కరేపాక్ అంటూ కరివేపాకుని తీసేస్తారు&period; ఇక చాలా మంది ఎవరిని అయినా తక్కువ చేసి మాట్లాడే సమయంలో కూడా కూరలో కరివేపాకు అంటారు&period; అసలు కరివేపాకు గురించి ఉపయోగాలు తెలిస్తే మాత్రం అలా ఎందుకు అన్నారో మీరే బాధపడతారు&period; కరివేపాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి&period; కరివేపాకు లేకుండా ఎక్కువగా మన తెలుగు ఇళ్ళల్లో చాలా వంటలు పూర్తి కావు కూడా&period; రుచితో పాటుగా సువాసన కూడా కరివేపాకు సొంతం&period; చాలా మంది తినడానికి ఇష్టపడరు&period; కాని దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు&period; ఉదయాన్నే కరివేపాకుని నమలడం అనేది మంచి అలవాటు అంటున్నారు&period; కాస్త చేదుగా ఉన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు ఉదయాన్ని కరివేపాకు తినడం వలన ఉపయోగాలు చూస్తే… రాలిపోతున్న జుట్టుని ఆపేస్తుంది కరివేపాకు&period; ముందుగా నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగి ఆ తర్వాత కాసేపటికి నాలుగు కరివేపాకుల్ని నోట్లో వేసి నమిలేసి అరగంట పాటు ఏమీ తినకూడదు&period; కరివేపాకుల్లో విటమిన్ C&comma; ఫాస్పరస్&comma; ఐరన్ &lpar;ఇనుము&rpar;&comma; కాల్షియం&comma; నికోటినిక్ యాసిడ్ ఉంటాయి&period; కూరల్లో కూడా కరివేపాకుల్ని ఎక్కువగా వాడితే… జుట్టు రాలే సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70749 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;curry-leaves-3&period;jpg" alt&equals;"you will be surprised to know the benefits of curry leaves " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే పొట్టలో జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది&period; ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు వాటిని నమలడంతో&period; అవి జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ని క్రమబద్ధం చేస్తాయని చెప్తున్నారు&period; అదే విధంగా మూత్రనాళం బాగా పనిచేసేలా చేస్తాయి&period; మలబద్ధకం సమస్య చాలా త్వరగా తీరుతుంది&period; ఉదయం లేవగానే చాలా మందికి బద్ధకంగా&comma; వికారంగాను ఉంటుంది&period; కరివేపాకులు తింటే ఆ సమస్య ఉండదు&period; జీర్ణక్రియావ్యవస్థ సక్రమంగా పనిచేస్తుండటంతో… వికారం&comma; వాంతులు అయ్యే పరిస్థితి ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకు తినడంతో శరీరంలో చెడు వ్యర్థాల్ని బయటకు తరిమేస్తాయి&period; చెడు కొలెస్ట్రాల్ దాదాపుగా మన శరీరం నుంచి దూరమవుతుంది&period; కరివేపాకులకూ కంటిచూపుకీ కచ్చితంగా సంబంధం ఉంటుంది&period; ఎంత ఎక్కువగా కరివేపాకుల్ని తింటే&comma; కంటి చూపు అంత బాగుంటుంది&period; స్కూల్ పిల్లలకు కరివేపాకు అనేది చాలా అవసరం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts