Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఆహా కరివేపాకు ఇంత ఉపయోగమా…?

Admin by Admin
January 29, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆక్, పాక్ కరేపాక్ అంటూ కరివేపాకుని తీసేస్తారు. ఇక చాలా మంది ఎవరిని అయినా తక్కువ చేసి మాట్లాడే సమయంలో కూడా కూరలో కరివేపాకు అంటారు. అసలు కరివేపాకు గురించి ఉపయోగాలు తెలిస్తే మాత్రం అలా ఎందుకు అన్నారో మీరే బాధపడతారు. కరివేపాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకు లేకుండా ఎక్కువగా మన తెలుగు ఇళ్ళల్లో చాలా వంటలు పూర్తి కావు కూడా. రుచితో పాటుగా సువాసన కూడా కరివేపాకు సొంతం. చాలా మంది తినడానికి ఇష్టపడరు. కాని దాని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. ఉదయాన్నే కరివేపాకుని నమలడం అనేది మంచి అలవాటు అంటున్నారు. కాస్త చేదుగా ఉన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది అంటున్నారు.

అసలు ఉదయాన్ని కరివేపాకు తినడం వలన ఉపయోగాలు చూస్తే… రాలిపోతున్న జుట్టుని ఆపేస్తుంది కరివేపాకు. ముందుగా నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగి ఆ తర్వాత కాసేపటికి నాలుగు కరివేపాకుల్ని నోట్లో వేసి నమిలేసి అరగంట పాటు ఏమీ తినకూడదు. కరివేపాకుల్లో విటమిన్ C, ఫాస్పరస్, ఐరన్ (ఇనుము), కాల్షియం, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. కూరల్లో కూడా కరివేపాకుల్ని ఎక్కువగా వాడితే… జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

you will be surprised to know the benefits of curry leaves

అలాగే పొట్టలో జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఖాళీ పొట్టతో ఉన్నప్పుడు వాటిని నమలడంతో. అవి జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ని క్రమబద్ధం చేస్తాయని చెప్తున్నారు. అదే విధంగా మూత్రనాళం బాగా పనిచేసేలా చేస్తాయి. మలబద్ధకం సమస్య చాలా త్వరగా తీరుతుంది. ఉదయం లేవగానే చాలా మందికి బద్ధకంగా, వికారంగాను ఉంటుంది. కరివేపాకులు తింటే ఆ సమస్య ఉండదు. జీర్ణక్రియావ్యవస్థ సక్రమంగా పనిచేస్తుండటంతో… వికారం, వాంతులు అయ్యే పరిస్థితి ఉండదు.

కరివేపాకు తినడంతో శరీరంలో చెడు వ్యర్థాల్ని బయటకు తరిమేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ దాదాపుగా మన శరీరం నుంచి దూరమవుతుంది. కరివేపాకులకూ కంటిచూపుకీ కచ్చితంగా సంబంధం ఉంటుంది. ఎంత ఎక్కువగా కరివేపాకుల్ని తింటే, కంటి చూపు అంత బాగుంటుంది. స్కూల్ పిల్లలకు కరివేపాకు అనేది చాలా అవసరం.

Tags: curry leaves
Previous Post

షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం తినాలో తెలుసా..?

Next Post

కోడిగుడ్డు పెంకుతో లక్షల సంపాదన.. ఎలా అంటే..?

Related Posts

వైద్య విజ్ఞానం

ఆరోగ్యానికి సంబంధించి మ‌న రోజూ చ‌దివే ఈ ప‌దాల గురించి తెలుసా..?

July 5, 2025
technology

మెమోరీ కార్డుల‌పై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందో గ‌మ‌నించారా..?

July 5, 2025
technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 5, 2025
హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.