హెల్త్ టిప్స్

ఈ విషయం తెలిస్తే ఇకపై మీరు అస‌లు బ‌య‌టి ఫుడ్ ను తిన‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హోమ్ లీ ఫుడ్ అంటే తెలుసా మీకు&period;&period; ఇంట్లో వండుకునే ఆహారం&period; కానీ&period;&period; మనకు ఇంట్లో ఆహారం అనే వాక్&period;&period; అంటాం&period; అదే ఔట్ సైడ్ ఫుడ్ అంటే లొట్టలేసుకుంటూ తింటాం&period; వారానికి మూడునాలుగు రోజులు బయట తినాల్సిందే&period; తినకపోతే అస్సలు కుదరదు&period; కానీ&period;&period; బయట ఆహారం తినే సమయంలో ఏనాడైనా ఆ ఆహారంలో వాడే నూనే ఏంటా అని ఆలోచించారా&quest; ఏం నూనే వాడుతారో మీకు తెలుసా&quest; వాళ్లు ఏ నూనె వాడుతారో తెలియకుండానే మీరు కుంబాలకు కుంబాలు లాగించేస్తున్నారు&period; కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి&period;&period; బయట ఫుడ్ ఎంత డేంజరో&period; ఈ కథనం చదివాక&period;&period; నెల రోజుల ముందు మీరు తిన్న బయటి ఆహారాన్ని కూడా కక్కేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చనిపోయిన ఎద్దులు&comma; గేదెలు&comma; ఆవుల నుంచి కొవ్వు&comma; ఎముకలను సేకరిస్తారు&period; ఒక్క నిమిషం ఆగండి&period;&period; అసలు మీరు చెప్పే స్టోరీకి… ఈ జంతువుల కళేబరాలకు ఏంది సంబంధం అంటారా&quest; అందుకే&period;&period; ముందు పూర్తిగా కథనాన్ని చదవమనేది&period; ముందు డిస్టర్బ్ చేయకుండా కథనం మొత్తం చదవండి&period;&period; ఆ కొవ్వు ను పేద్ద మూకుడులో వేసి బాగా వేడి చేస్తారు&period; ఎముకలను రెండు మూడు రోజులు నీళ్లలో నానబెట్టి తర్వాత ఎండబెట్టి వాటిని ముక్కలు ముక్కలుగా చేస్తారు&period; తర్వాత ఆ కొవ్వు&comma; ఎముకలను ప్రాసెస్ చేసి నూనె తయారు చేస్తారు&period; ఆ నూనెనే మీరు బయట తినే హోటళ్లలో వాడేది&period; ఇప్పుడర్థమయిందా&period;&period; మీరు బయట తినే ఫాస్ట్ ఫుడ్&comma; బిర్యానీ&comma; ఇతర వంటకాలు ఎందుకు అంత టేస్ట్ ఉంటున్నాయో&period; జంతు కళేబరాలతో చేసే వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయట&period; అవి డ్రగ్ టైప్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70843 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;indian-street-food&period;jpg" alt&equals;"you will not eat out side food if you know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది&period; తిన్నదంతా కక్కాలనిపిస్తున్నదా&quest; ఆ నూనెలతో చేసిన వంటకాలు తింటే మీ శరీరం కూడా కళేబరంలాగానే మారుతుంది&period; లేనిపోని రోగాలన్నింటినీ మీరు కొని తెచ్చుకుంటున్నారు&period; అందుకే&period;&period; బయట ఆహారం తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి&period; లేదు&period;&period; బయటి ఫుడ్డే మాకు రుచిగా ఉంటుంది&period;&period; అదే తింటాం అంటే ఇక&period;&period; మీ ఇష్టం&period; అన్ని హోటళ్లలో ఈ కల్తీ నూనె వాడుతారని చెప్పలేం&period; కానీ&period;&period; దాదాపు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు&comma; బిర్యానీ సెంటర్లు&comma; చాట్ బండార్స్&comma; కర్రీ పాయింట్స్&comma; చిన్న చిన్న హోటళ్లలో మాత్రం ఖచ్చితంగా ఈ కల్తీ నూనెనే వాడుతున్నారట&period; ఎందుకంటే ఇది కేవలం 20 నుంచి 30 రూపాయలకే లీటర్ లభిస్తుంది కాబట్టి&period; డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల జీవితాలతో వాళ్లు చెలగాటమాడుతున్నారు&period; అందుకే… బయటి ఫుడ్డుపై జాగ్రత్తగా వ్యవహరించండి&period; లేదంటే తొందరలోనే టపా కట్టేస్తారు&period;&period; ఇక మీఇష్టం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts